Перейти к содержимому

గోవిందుడు వచ్చాడమ్మా గోపాలుడు వచ్చాడమ్మాVENKATESWARASWAMY HIT SONG by Nandaswamy #venkateswaraswamy

Nandaswamy ayyappa bhajanalu

0:00 / 0:00

గోవిందుడు వచ్చాడమ్మా గోపాలుడు వచ్చాడమ్మాVENKATESWARASWAMY HIT SONG by Nandaswamy #venkateswaraswamy

91 579 просмотров · 3 месяца назад
Nandaswamy ayyappa bhajanalu
19,4 тыс. подписчиков
91 579 просмотров · 3 месяца назад
గోవిందుడు వచ్చాడమ్మా గోపాలుడు వచ్చాడమ్మాVENKATESWARASWAMY HIT SONG by Nandaswamy #venkateswaraswamy Devotional Govindhudu Vachenamma na Swami Gopaludu Vachenamma Hit Song By nandaswamy ayyappa bhajanalu music director N. Kumar Swami lyrics, singing Nandaswamy Cours: Srinu,baji,venkat Wonderful Lyrics And Super Fast Singing Blockbuster Presentation Hi Level Devotional Govindhudu Vachenamma na Swami Gopaludu Vachenamma Song. #hitsong #newsong #lordbalaji #tirupati #2026hitsong #venkateswarswamy #devotionalsong #tirumala #tirumalatirupati #youtubevideo పల్లవి: ఆ ఏడుకొండల్లో నీ శిఖరము కొండపైన కొలువైన వెంకటేశుడు ఆపదమొక్కులవాడు శ్రీనివాసుడు నిలువెత్తు నామాల గోవిందుడు గోవిందుడు వచ్చాడమ్మా నా స్వామి గోపాలుడు వచ్చాడ మ్మా శ్రీదేవి భూదేవితో నా స్వామి భూలోకం వచ్చాడమ్మా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోపాల||2||ఆ ఏడుకొండలో|| 1. సిరులనిచ్చుకొండ రా శ్రీనివాసు నీ కొండ బలే బలే కొండరా మహిమగల్ల ఆ కొండ వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడు గోవిందుడు వచ్చాడమ్మా నా స్వామి గోపాలుడు వచ్చాడమ్మా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవిందా గోపాల||2||ఆ ఏడుకొండలో|| 2. గోవింద అని పిలిచిన ఓ అంటూ పలుకుతాడు వడ్డీ కాసుల వాడు వరాలు ఎన్నో ఇస్తాడు కలియుగన వెలసిన శ్రీనివాసుడా శేషాద్రి కొండపైన తిరుమలేశుడా గోవిందుడు వచ్చాడమ్మా నా స్వామి గోపాలుడు వచ్చాడమ్మా శ్రీదేవి భూదేవితో నా స్వామి భూలోకం వచ్చాడమ్మా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోపాల||2||ఆ ఏడుకొండలో|| 3. తిరుమలకెల్లాలన్న స్వామి పిలుపు రావాలి కోట్లకు పడగెత్తిన స్వామి కరుణ ఉండాలి వైకుంఠ వాసుడే భూలోకం వచ్చినాడు కోరుకున్న భక్తులకు కోర్కెలు తీర్చేనతడు గోవిందుడు వచ్చాడమ్మా నా స్వామి గోపాలుడు వచ్చాడమ్మా శ్రీదేవి భూదేవితో నా స్వామి భూలోకం వచ్చాడమ్మా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోపాల||2||ఆ ఏడుకొండలో #lordvenkateshwara #bhaktisong #govinduduvachadamma #srivariseva #bhaktisong #telugubhakthisongs #venkateswaraswamy #tirumala #govinda #balaji #tirupatibalaji #tirupati #ttd #lordvishnu #perumal #tirumalatirupati #lordvenkateshwara #tirumalatirupatidevasthanam #lordbalaji #vishnu #tirumalahills #omnamovenkateshaya #govindagovinda #omnamonarayanaya #govind #tirupatibalajitemple #hari #namovenkateshaya #srivenkateshwara #alamelumangamma #spirituality #padmavathiammavaru #harekrishna #narayana #goovinda #lakshmi #trendingsong #devotionalsongs #bhakti #telugu #hindutemple #india #kumarswmayayyappabhajanalu #latestsong #venkateswra #telugudevotionalsongs #lordbalajisongs #dj #kolatamsongs #djremix #latestvideo #newsong #newvideo #2016songs #telugubhakthisongs #telugubhaktipatalu #devotionalsongs #nandaswamy #govinda #folksong #balajibhajan #tirumala #tirupatibalaji #tirupati #namo #namovenkatesaya #lordbalaji2026songs #hariharigovinda #aedukondalonisikaramu #govinduduvachadama #gopaluduvachadama #vaykuntam #govindasongs Venkateswara Swamy Songs | Venkateswara Swamy Devotional Songs | Lord Balaji Songs | Telugu Bhakti Songs | Telugu Bhakthi Patalu | Devotional songs రచన, గానం నందా గురుస్వామి, బాపట్ల సంగీతం కుమార్ స్వామి నందా స్వామి అయ్యప్ప భజనలు బాపట్ల, cell 9963339173    • అమ్మ గంగ నెత్తుకుని ఊరేగు శంకరా|| Amma Gan...      • SRISILAM KONDALAPINA MALLANNA ||lord Shiva...