PATNAM PODAM BAVA | Telugu Folk Song | Nakka Srikanth & Nune Manasa | Latest Telugu Folk | AG MUSIC
AG Music
0:00 / 0:00
PATNAM PODAM BAVA | Telugu Folk Song | Nakka Srikanth & Nune Manasa | Latest Telugu Folk | AG MUSIC
10 393 просмотра · 1 год назад
AG Music
1,57 тыс. подписчиков
10 393 просмотра · 1 год назад
PATNAM PODAM BAVA | Telugu Folk Song | Nakka Srikanth & Nune Manasa | Latest Telugu Folk | AG MUSIC
"Patnam Podam Bava | Telugu Folk Song andhra pradhesh || Latest Telugu Folk Hits"
PATNAM PODAM BAVA FOLK SONG || NAKKA SRIKANTH || NUNE MANASA || SINGER VERSION 2024 || AG Music
LIKE || COMMENT || SHARE || SUBSCRIBE || S H A R E
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
AG MUSIC @AGMusic_5
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Credits: ..........
Lyrics :: Nune Manasa
Song :: Patnam Podam Bava
Singers :: Nakka Srikanth, Nune Manasa
Music :: Praveen Katroju
DOP :: Venu Katherapaka
Producer :: Alle Ganesh
YouTube Channel :: AG Music
Album: Telugu Folk Hits
Follow us on social media:
Facebook: AG Music Official
Instagram: @AG_Music
Twitter: @AG_Music_Official
#PatnamPodamBava #TeluguFolkSongs #asiamusic #NakkaSrikanth #NuneManasa #PraveenKatroju #AGMusic #FolkMusic #TeluguHits #VenuKatherapaka #AlleGanesh #FolkVibes #TeluguSongs #TeluguMusic #folksongsdj #folksongsdjtelugu #agmusic #trendingvideo #trendingfolksongstelugu #trending #folksong #telugufolksongs #telanganasongs #folksong #latestfolkhitsongs #nakkasrikanthfolksongs #manasafolksongs #viralvideo #trendingvideo
#newfolksongs2024telugu #newfolksong2025
{ NAGAM BALASHEKAR & MONIKA PALLE PADHAM }
{ PRASHANTH LAHARI FOLKS }
{|ARSAM THIRUPATHI VS MUSIC ]
{|ALLAM MALLESH ] SKY TV
{PRODUCER]
:::::::::::::::::::::::
ALLE GANESH
Instagram :: :: ID :: :: @agmusic28058
:: :: @alle.ganesh
పల్లవిF:-
పచ్చ పచ్చని సీర కట్టి
పన్నేండు డబ్బల రైలు ఎక్కి
పచ్చ పచ్చని సీర కట్టి
పన్నేండు డబ్బల రైలు ఎక్కి
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము బావ
పది వేలు వట్టుకోని రావ
పట్నము పోదాము బావ
పది వేలు వట్టుకోని రావ
M:- ఎర్ర ఎర్రని సోక్కనేసి
కళ్ళకు అద్దాల జోడు వేట్టి
ఎర్ర ఎర్రని సోక్కనేసి
కళ్ళకు అద్దాల జోడు వేటి
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము భామా
పది వేలు వట్టుకస్తా రామా
పట్నము పోదాము భామా
పది వేలు వట్టుకస్తా రామా
1చరనంF:-
నల్ల నల్లని సీర కట్టి
నడుముకు వడ్డనం పేట్టుకోని
అహా నల్ల నల్లని సీర కట్టి
నడుముకు వడ్డనం పేట్టుకోని
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము బావ
నకిలేసుకోనియా రావా
M:- తెల్ల తెల్లని సోక్కనేసి
తలకు రూమాలు సూట్టుకోని
అరే తెల్ల తెల్లని సోక్కనేసి
తలకు రూమాలు సూట్టుకోని
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము భామ
నకిలేసుకోనిస్తా రామా
2)చరనంF:-
రంగు రంగుల సీరకట్టి
రిబ్బను జడకు సూట్టుకోని
రంగు రంగుల సీరకట్టి
రిబ్బను జడకు సూట్టుకోని
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము బావ
రబ్బరు గాజులు కోంటావా
M:-చేతికి గడియారం పెట్టుకోని
అత్తరు సేంట్టుకోట్టుకోని
చేతికి గడియారం పెట్టుకోని
అత్తరు సేంట్టుకోట్టుకోని
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము భామా
గాజులు కోనిస్తా రామా
3)చరనంF:-
సిన్నంచు సీర కట్టుకోని
సింగారిచ్చుకోని కూసుంటిను
సిన్నంచు సీర కట్టుకోని
సింగారిచ్చుకోని కూసుంటిను
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము బావ
సిటికోట్టి సిందులేద్దామా
M:-పట్టు పంచేను కట్టుకోని
పల్సరు బండి ఎసుకోని
పట్టు పంచేను కట్టుకోని
పల్సరు బండి ఎసుకోని
పట్నము అబ్బ పట్నము
పట్నము పోదాము భామా
సిటికోట్టి సిందులేద్దామే
జింతాత జింతాత
జిందాగి అంత ఆట పాట
జిందాగి అంత ఆట పాట
జిందాగి అంత ఆట పాట ..।..।……
Adigi chudu attamma song Link 🔗🔗🔗
• ADIGICHUDU ATTAMMA | Telugu Folk Song | Si...
Patnam podham bava folk song link🔗🔗🔗
• PATNAM PODAM BAVA | Telugu Folk Song | Nak...
Rasukuntini Bava Song Link 🔗🔗🔗
• రాసుకుంటిని బావ ❤️| నీ కోసమే తయారయ్యి కూర్...
Rasukuntini Bava Dj Song Link 🔗🔗🔗
• Rasukuntini Bava DJ Song | New DJ Songs 20...