అరుదైన, మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చి, సర్వశుభాలనిచ్చే పరశురామ కృత శ్రీ రేణుకా దేవి స్తోత్రం.
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
0:00 / 0:00
అరుదైన, మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చి, సర్వశుభాలనిచ్చే పరశురామ కృత శ్రీ రేణుకా దేవి స్తోత్రం.
5 837 просмотров · 3 нед. назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
13,9 тыс. подписчиков
5 837 просмотров · 3 нед. назад
ఇది కోరిన కోరికలు తీర్చే పరశురామోక్త శ్రీ రేణుకా స్తోత్రం."అభార్యో లభతే భార్యాం", అంటే..భార్యను కోరుకునే వారికి భార్య లభిస్తుంది.స్త్రీలకైతే భర్త లభిస్తాడు.
"నిర్ధనో లభతే ధనం"... ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి కావలసిన ధనం లభిస్తుంది.
"విద్యాం పుత్రమవాప్నోతి శత్రునాశం చ విందతి ।"చక్కని విద్య లభిస్తుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది.శత్రు బాధలు పడుతున్నవారికి శత్రుబాధలు తొలగిపోతాయి.
"అపుత్రో లభతే పుత్రాన్ బద్ధో ముచ్యేత బంధనాత్ ॥"పుత్రులు కావాలని కోరుకునే వారికి పుత్రులు.. ఒకవేళ ఎవరైనా బంధనంలో ఉండి స్వేచ్ఛ లేకుండా ఉంటే..ఆ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది."కామార్థీ లభతే కామం రోగీ ఆరోగ్యమాప్నుయాత్ ।".
నా భక్తుడు ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తూ ఉంటే.. అతను ఏ మంచి కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది.ఆరోగ్యం సరిగ్గా లేనివారికి ఆరోగ్యం చేకూరుతుంది."మమ ఆరాధనం నిత్యం రాజ్యం ప్రాప్నోతి భూతలే ॥".ఒకవేళ ఎవరైనా భక్తుడు ప్రతీ రోజూ ఈ స్తోత్రంతో నన్ను ఆరాధిస్తే.. క్రమంగా అధికారం లభిస్తుంది. భూమిని పరిపాలించే శక్తి లభిస్తుంది.సర్వకార్యాణి సిధ్యంతి ప్రసాదాన్మే న సంశయః ।సర్వకార్యాణ్యవాప్నోతి దీర్ఘాయుశ్చ లభేత్సుఖీ ॥."నా ప్రసాదంతో సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ఇందులో సందేహమే లేదు." అంటూ అమ్మవారు వరాలు కురిపించిన స్తోత్రం ఇది.
#రేణుక #renukaellamma #ellamma #renuka #vivaham #santanam #shatrubadhanivarana #arogyam #roganivarana #aishwarya #ellammatalli #parashurama #gramadevatalu #vayupuranam #puranam #karyasiddhi #shubhakaryalu #newhome #gruhasiddhi