Перейти к содержимому

Puppet Show: తోలు బొమ్మలను ఎలా తయారు చేస్తారో, ఎలా ఆడిస్తారో చూశారా.. | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Puppet Show: తోలు బొమ్మలను ఎలా తయారు చేస్తారో, ఎలా ఆడిస్తారో చూశారా.. | BBC Telugu

195 234 просмотра · 3 года назад
BBC News Telugu
2,15 млн подписчиков
195 234 просмотра · 3 года назад
తోలుబొమ్మలాట అనే మాట కూడా బహుశా ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అయితే, తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు ఈ కళను ప్రపంచానికి కొత్తరూపంలో పరిచయం చేస్తున్నాయి. వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ఈ తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు స్థిరపడ్డాయి. వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. #AndhraPradesh #PuppetShow #AncientArtForms ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu