Перейти к содержимому

కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో | Karthika Masamlo Shiva Devuni Sannithilo_Telugu Lyrical Video

Madhura Bhakti Geethalu

0:00 / 0:00

కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో | Karthika Masamlo Shiva Devuni Sannithilo_Telugu Lyrical Video

14 808 просмотров · 4 дн. назад
Madhura Bhakti Geethalu
5,26 тыс. подписчиков
14 808 просмотров · 4 дн. назад
కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ శంకర గంగా నది స్నానము చేసి చేరెదము నీ సన్నిధికి విభూది నామము దిద్ది చేసెదము నీ పూజలనే నీవే మాపాలి ధైవమని నీవే మమ్మేలు స్వామివని కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము గంగాధగా కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ శంకర సోమవార వ్రతములు చేసి చేసెదము నీ పూజలనే నియమాల నిష్టలతోడ పాడెదము నీ కీర్తనలే నీవే మాపాలి దైవమని నీవే మమ్మేలు స్వామివని కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ ఈశ్వరా కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ శంకర మెడలోన నాగరాజు ఆడుచుండు ఆనందముగా శిగలోన నెలవంక వెలుగుచుండు ముల్లోకాలు నీవే మాపాలి దైవమని నీవే మమ్మేలు స్వామివని కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ శంకరా కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలచెదము నిను తలచెదము మము చల్లగ చూడుము ఓ శంకర _______________________________________ కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో | Karthika Masamlo Shiva Devuni Sannithilo | Telugu Lyrical Video భీంప్లస్ రాగం - ఆది తాలం | Karthika Masam Shiva Devuni Sannithilo Telugu Lyrics కార్తీక మాస ప్రత్యేక భక్తి పాట | Shiva Devuni Sannithilo Telugu Devotional Song Description కార్తీక మాస ప్రత్యేక భక్తి గీతం! "కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో" భీంప్లస్ రాగం మరియు ఆది తాలంలో రూపొందించబడిన ఈ సుందరమైన శివ భక్తి పాటను వీక్షించండి. Watch and listen to the divine Telugu lyrical video "Karthika Masamlo Shiva Devuni Sannithilo" dedicated to Lord Shiva, set in Bhimplas Raga and Adi Talam. Don't forget to like, share, and subscribe for more Telugu devotional videos! Song Details: Title: కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో (Karthika Masamlo Shiva Devuni Sannithilo) Ragam: భీంప్లస్ రాగం (Bhimplas Ragam) Talam: ఆది తాలం (Adi Talam) Category: Telugu Lyrical Video / Devotional కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో, Karthika Masamlo Shiva Devuni Sannithilo, Karthika Masam Telugu Songs, Shiva Devuni Sannithilo, Bhimplas Ragam Adi Talam, Telugu Devotional Songs, Lord Shiva Songs Telugu, Karthika Masam Special Songs, Telugu Lyrical Videos, Shiva Bhakthi Gitalu