Explainer : బంగాళాఖాతంలో మరో ఆవర్తనం..ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా?-TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : బంగాళాఖాతంలో మరో ఆవర్తనం..ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా?-TV9
54 458 просмотров · 14 ч назад
TV9 Telugu Digital
3,21 млн подписчиков
54 458 просмотров · 14 ч назад
ఏపీలో కొద్ది రోజుల వ్యవధిలోనే వచ్చిన అర్నబ్, మురసు తుఫాన్లు బీభత్సం సృష్టించాయి.ఈ తుఫాన్ల ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడుతుండగా.. రాబోయే కొద్ది రోజుల పాటు ఈ వానలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణశాఖ ప్రకటించింది. దీపావళి తర్వాత ఈ నెల 11న ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
#AndhraPradesh #CycloneAlert #BayOfBengal #WeatherUpdate #RainAlert #TV9D #TV9Telugu
uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu