Перейти к содержимому

వేడి వేడి అన్నంలో కందిపప్పు పచ్చడి + నెయ్యి 😍 అదిరిపోయే కాంబినేషన్!

Dillu karishma kitchens

0:00 / 0:00

వేడి వేడి అన్నంలో కందిపప్పు పచ్చడి + నెయ్యి 😍 అదిరిపోయే కాంబినేషన్!

35 410 просмотров · 6 дней назад
Dillu karishma kitchens
1,69 тыс. подписчиков
35 410 просмотров · 6 дней назад
కందిపప్పు పచ్చడి | Kandi Pachadi Recipe | Andhra Style Kandi Pachadi కందిపప్పుతో ఎంతో రుచిగా, సింపుల్‌గా చేసే ఈ కందిపప్పు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే అదిరిపోతుంది 😍🌶️ ఇంట్లో అందరికీ నచ్చేలా సాంప్రదాయ ఆంధ్ర స్టైల్‌లో ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఈ రెసిపీ నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు. Kandi Pachadi is a traditional Andhra-style dal chutney made with roasted toor dal and spices. It is simple, flavorful and perfect with hot rice and ghee. Try this easy and tasty Andhra Kandi Pachadi recipe at home! #KandiPachadi #కందిపప్పుపచ్చడి #AndhraRecipes #AndhraStyleRecipes #TeluguRecipes #PachadiRecipes