Перейти к содержимому

జీవితం ఓ మాయ రా.. బ్రతుకే ఒక ఆటరా.. | ఆఖరికి తోడయ్యేది శివుడే | Shiva Telugu Song

Rishivedhasmelodies

0:00 / 0:00

జీవితం ఓ మాయ రా.. బ్రతుకే ఒక ఆటరా.. | ఆఖరికి తోడయ్యేది శివుడే | Shiva Telugu Song

9 786 просмотров · 3 дня назад
Rishivedhasmelodies
1,11 тыс. подписчиков
9 786 просмотров · 3 дня назад
జీవితం ఓ మాయ రా.. బ్రతుకే ఒక ఆటరా.. 🕉️ ఈ జన్మలో మన చుట్టూ కనిపించే బంధాలు, ఆత్మీయతలు, శత్రుత్వాలు అన్నీ కర్మ, ఋణానుబంధాల ప్రభావమేనా? గత జన్మల ఋణానుబంధంతో కొందరు ఆత్మీయులుగా వస్తే.. కొన్ని బంధాలు మనకు జీవిత సత్యాలను నేర్పించే అనుభవాలుగా మారుతాయి. ఎంతటి బంధాలు ఉన్నా.. ఎంతటి బలగం ఉన్నా.. చివరికి మనతో పాటు నిలిచే నిజమైన తోడు ఎవరు? ఆ ముక్కంటి శివుడే కదరా.. 🔱 బంధాల మాయలో చిక్కుకోకుండా, పాపకర్మలను విడిచి ధర్మమార్గంలో నడవాలని గుర్తుచేసే ఆధ్యాత్మిక తాత్త్విక గీతం. 🙏 హర హర మహాదేవ 🙏 శంభో శంకరా 🙏 ఓం నమః శివాయ 🎵 Rishivedhas Melodies ఈ పాట మీకు నచ్చితే Like 👍 చేయండి మీ భావాన్ని Comment 💬 చేయండి మీ ఆత్మీయులతో Share 🔄 చేయండి Rishivedhas Melodies ను Subscribe 🔔 చేయండి. ఓం నమః శివాయ 🕉️🔱 #జీవితంఓమాయరా #శివుడే #శివయ్య #మహాదేవుడు #శంభోశంకరా #ఓంనమఃశివాయ #ShivaSong #TeluguDevotionalSong #TeluguShivaSong #ShivaTeluguSong #TeluguDevotional #RishivedhasMelodies