Перейти к содержимому

30 ఎకరాల్లో గడ్డి విత్తనాలు వేస్తున్న | పొట్టేళ్లు, మేకలు పెంచుతున్న

తెలుగు రైతుబడి

0:00 / 0:00

30 ఎకరాల్లో గడ్డి విత్తనాలు వేస్తున్న | పొట్టేళ్లు, మేకలు పెంచుతున్న

52 731 просмотр · 2 месяца назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
52 731 просмотр · 2 месяца назад
30 ఎకరాల భూమిలో హెర్జ్ ల్యూసర్న్, సీఓస్ 31, అవిసె గడ్డి విత్తనాలు సాగు చేస్తున్న ఈ రైతు మెట్టు సైదులు గారు.. విత్తనాలు విక్రయించడంతో పాటు పొట్టేళ్లు, మేకలు పెంచుతున్నారు. వీడియోలో వారి సాగు అనుభవం వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : 30 ఎకరాల్లో గడ్డి విత్తనాలు వేస్తున్న | పొట్టేళ్లు, మేకలు పెంచుతున్న #sheepfarming #రైతుబడి #గడ్డివిత్తనాలు