వినాయక చవితి స్పెషల్ 5 నైవేద్యాలు | 5 Ganesh Chaturthi Special Recipes #telugu #naivedyamrecipes
ఆంధ్ర పల్లెటూరి వంటలు
0:00 / 0:00
వినాయక చవితి స్పెషల్ 5 నైవేద్యాలు | 5 Ganesh Chaturthi Special Recipes #telugu #naivedyamrecipes
1 342 просмотра · 8 дней назад
ఆంధ్ర పల్లెటూరి వంటలు
658 подписчиков
1 342 просмотра · 8 дней назад
వినాయక చవితి సందర్భంగా సంప్రదాయ ఆంధ్రా పల్లెటూరి పద్ధతిలో ఐదు ప్రత్యేక నైవేద్యాలను తయారుచేశామండీ. ఈ వీడియోలో పాల తాలికలు, బియ్యం రవ్వ ఉండ్రాళ్లు, బెల్లం పూర్ణం కుడుములు, చింతపండు పులిహోర మరియు మినప గారెలు తయారుచేసే విధానాన్ని సులభంగా చూపించాము.
వీడియో నచ్చితే లైక్ చేసి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని సంప్రదాయ వంటకాల కోసం “ఆంధ్రా పల్లెటూరి వంటలు” ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి.
మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
#vinayakachavithi #vinayakachavithispecial #ganeshchaturthi #ganeshchaturthi2026 #vinayakachavithirecipes #prasadamrecipes #naivedyamrecipes #telugurecipes #andhravillagecooking #traditionalrecipes #palathalikalu #undrallu #kudumulu #pulihora #minapagarelu #festivalrecipes #indianfestivalfood #andhrapalleturivantalu #ఆంధ్రాపల్లెటూరివంటలు #వినాయకచవితి