తెల్ల నువ్వుల సాగు.. ఖర్చు 10 వేలు.. దిగుబడి 4 క్వింటాళ్లు | White Sesame | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
తెల్ల నువ్వుల సాగు.. ఖర్చు 10 వేలు.. దిగుబడి 4 క్వింటాళ్లు | White Sesame | రైతు బడి
92 093 просмотра · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
92 093 просмотра · 4 года назад
రెండోసారి తెల్ల నువ్వులు సాగు చేస్తున్న సూరపనేని మారుతీ ప్రసాద్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతేడాది నాలుగు ఎకరాల్లో సాగు చేశామని.. ఈసారి 10 ఎకరాల్లో తెల్ల నువ్వులు పండిస్తున్నామని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తెల్ల నువ్వులు పండిస్తున్నం.. ఖర్చు & రిస్క్ తక్కువ White Sesame రైతు బడి
#RythuBadi #రైతుబడి #WhiteSesame