రసగుల్లాల కంటే సాఫ్ట్‌గా 😍 నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్వీట్! 😋|rice flour sweet.. 👌
Umapathi Praveena vlogs
0:00 / 0:00
రసగుల్లాల కంటే సాఫ్ట్‌గా 😍 నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్వీట్! 😋|rice flour sweet.. 👌
920 просмотров · 12 дней назад
Umapathi Praveena vlogs
961 подписчик
920 просмотров · 12 дней назад
నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మెత్తటి స్వీట్ 😋❤️
చాలా తక్కువ పదార్థాలతో, సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతుంది. రసగుల్లాల కంటే కూడా మెత్తగా, నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ చేసుకుంటారు! 😍
ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి 👍 మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ❤️
#SweetRecipe #TeluguRecipes #EasySweet #HomemadeSweets #తెలుగురెసిపీస్ #స్వీట్రెసిపీ #UmapathiPraveenaVlogs