Перейти к содержимому

SIRIMALA GUDI MUNDURO SINNA REDDY | Usha Akka & Narasimlu | Telugu Folk Song 2026 | Mahendar Tunes

MAHENDAR TUNES

0:00 / 0:00

SIRIMALA GUDI MUNDURO SINNA REDDY | Usha Akka & Narasimlu | Telugu Folk Song 2026 | Mahendar Tunes

7 626 просмотров · 4 дня назад
MAHENDAR TUNES
71 подписчик
7 626 просмотров · 4 дня назад
🔴 Listen to the trending Telugu folk song of the season! Watch the official full video of Sirimala Gudi Munduro Sinna Reddy sung by the viral sensation Usha Akka & Narasimlu, exclusively on Mahendar Tunes. 🔔 Follow Mahendar Tunes on Instagram for BTS & Updates: https://www.instagram.com/mahendartun... 🔔 Subscribe to Mahendar Tunes for the latest Telugu Folk Songs:    / @mahendartunes.official   🎵 SONG CREDITS: Song Name: Sirimala Gudi Munduro Sinna Reddy (సిరిమల గుడి ముందురో సిన్న రెడ్డి) Singers: Narasimlu & Usha Akka Lyrics: Krishna Kongari Music Director: Sandy 🎬 VIDEO CREDITS: Presenting By: Karmvrik Studios Producer: Chanuwala Mahendar Reddy Line Producer: Chanuwala Karthik Reddy (KDR) Director & Choreography: Boss Pandu DOP & Editing: Satya Pixartin Posters: Sairam Nayak What is your favorite line from Sirimala Gudi Munduro Sinna Reddy? ❤️ Drop it below! Lyrics (Telugu): సిరిమల గుడి ముందరో సిన్న రెడ్డి పచ్చదులైతున్నాయో సిన్నరెడ్డి పచ్చది తెప్పొస్తావా సిన్నరెడ్డి నా కోక్క గెలుపిస్తావా సిన్నరెడ్డి రావయ్యా రావయ్యా రారాముద్దుల రెడ్డి నడిజాము నీ కోసంఎదిరి సూత్త రెడ్డి పంచాది తెప్పొస్తేనే సిన్నదానా మపాటికి మళ్ళొస్తనే సొరధాన అలిసిపోయి నేనొస్తా ఆగము కాకమ్మ సోలి పోయి నేను వస్తా సోపతి కలపమ్మ మరువక నేనొస్తా మనసులుంచుకో పిల్లా సక్కని నడుములకే సిన్నదానా గణమైన వడ్డాణమే సొరధాన కుటరు బైట్టున్నాదో సిన్నరెడ్డి కూసుంటా తోలుకపోవే సోకుల రెడ్డి ఇరుగు పొరుగు చూస్తే ఇబ్బంది పడకయ్య సాటుకొచ్చి సరసమా డిన సాలు రెడ్డి సిరిమల గుడి ముందరో సిన్న రెడ్డి పచ్చదులైతున్నాయో సిన్నరెడ్డి ప్రేమలోలుక పోసి పిలవకే సిన్నదానా సిర కొంగుచ్చి తిప్పుకోకే సుందరి బామ సోకులకు నీకు రెండు సప్పేంగా పులిస్తా పెట్టుకొని రావే ఎన్నెలకు నువ్వు నడిసి అబబ్బ నీసోకులో సిన్నదానా పడగొట్టాకే ప్రేమలో సొర దాన మంచే మీద నేనున్నారో సిన్నరెడ్డి మందాలిచ్చి పోరాధయ్యో ముద్దులరెడ్డి మంచ్చెక్కి రావయ్య మాటుందిఒపీలాగ మాటలు మాట మాటలు కలిపే సోటు నచ్చిందయ్యా సిరిమల గుడి ముందరో సిన్న రెడ్డి పచ్చదులైతున్నాయో సిన్నరెడ్డి మంచే మీదికి వస్తానే సిన్నదనా మరి నాకు గురుతున్నదే సొర దాన లబ్బరు బొమ్మోలే లవు సోకు పడుతావు రాలుగాడి బొమ్మ రావే నా సిలకమ్మా అబబ్బ నీసోకులో సిన్నదానా పడిపోతి ని ప్రేమలో సొర దాన ఊగురాల సెతి తోని సిన్నరెడ్డి ఉపన్నా లేపవ్వయో ముద్దుల రెడ్డి పడుసు పిల్లను నేను పానము నువయ్యా ఓసారి సెయ్యి పట్టి వరుస కలుపు రెడ్డి సిరిమల గుడి ముందరో సిన్న రెడ్డి పచ్చదులైతున్నాయో సిన్నరెడ్డి పాల బుగ్గల దానివే సిన్నదానా పడుసు వన్నెలా సిన్నదానివే నేర జానా రావే బంగారు బొమ్మ రావే తోలుకపోత పదిమంది సూడంగా ఏలు పట్టి తోలుకపోత అబబ్బ నీసోకులో సిన్నదానా పడిపోతి ని ప్రేమలో సొర దాన © 2026 Mahendar Tunes / Karmvrik Studios. All Rights Reserved. #SirimalaGudiMunduroSinnaReddy #UshaAkka #MahendarTunes #TeluguFolkSongs2026 #TelanganaFolk #KarmvrikStudios