😋 ఇంట్లోనే సులభంగా గోధుమ పిండి బిస్కెట్లు #biscuit #snacks recipe #wheat flour biscuits
Priya Food & Travel
0:00 / 0:00
😋 ఇంట్లోనే సులభంగా గోధుమ పిండి బిస్కెట్లు #biscuit #snacks recipe #wheat flour biscuits
417 просмотров · 2 недели назад
Priya Food & Travel
876 подписчиков
417 просмотров · 2 недели назад
హాయ్ everyone welcome to my channel 🥰గోదమ పిండి తో biscuits చాలా tasty గా వుంటాయి.
వీటి కోసం కావలిసిన items:-
గోధుమ పిండి:-1kg
చక్కెర:-మీ sweetness తగినంత
యాలకులు:-10
సూజీ:-1 టేబుల్ స్పూన్
మైదా:-1/2 కేజీ
డీప్ ఫ్రై తగినంత oil
తయరి విధానం:-
ముంధుగా గోదమపిండి ని thisukovali అందులోన్ మైదా కుడా వెసుకోవాలి. చక్కెర లో కొంచం నీరు వెసి ఆ మిశ్రమన్ని ముంధుగా మనం కలిపిపెట్టుకున్న కొంచం కొంచం గా చుసుకోని వెసుకోవాలి.అందులోన్1 టేబుల్ స్పూన్ suji వెసుకోవాలి.ఇ మిస్రామన్ని పూరి ముద్ద లా కలుపుకోవాలి.ఆ తరువత మనకి నచ్చిన ఆకారం లో cut చెసుకోవాలి.ఆ తరువత గ్యాస్పై కడయి పెట్టి డీఫ్రై సరిపడ oil వేడి చెసుకోవలి.ఆ తరువత low 🔥 flem golden brown colour వచ్చినoతవరకు fry చెసుకోవలి.చాలా రుచికరమైన గోధుమ పిండి బిస్కెట్లు ready.మరి ఇ వీడియో miku nachhithe okka like kotti na channel ni subscribe cheyyandi bye 🥰 🥰
#గోధుమపిండిబిస్కెట్లు #గోధుమపిండి #బిస్కెట్లు #ఇంట్లోబిస్కెట్లు #హోమ్మేడ్‌బిస్కెట్లు #హెల్తీబిస్కెట్లు #WheatFlourBiscuits #WheatBiscuits #HomemadeBiscuits #HealthyBiscuits #EasyBiscuits #BiscuitRecipe #EasyRecipe #SnackRecipe #TeaTimeSnacks