Перейти к содержимому

ఎకరం స్థలంలో విభిన్న వ్యవసాయం | ప్రతి నెలా లక్ష నికర ఆదాయం | Mushroom Cultivation | Jyothi

Raitu Nestham

0:00 / 0:00

ఎకరం స్థలంలో విభిన్న వ్యవసాయం | ప్రతి నెలా లక్ష నికర ఆదాయం | Mushroom Cultivation | Jyothi

107 163 просмотра · 4 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
107 163 просмотра · 4 года назад
#Raitunestham #Mushroomfarming కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నున్నకు చెందిన జ్యోతి.. 4 ఏళ్లుగా పాల పుట్టగొడుగుల పెంచి స్వయంగా విక్రయిస్తున్నారు. కుటీర పరిశ్రమగా ప్రారంభించిన వ్యవసాయ అనుబంధ రంగాన్ని మంచి లాభాల్లో నడిపిస్తున్నారు. నెలకి ఖర్చులన్నీ పోను లక్ష రూపాయల నికర ఆదాయం మిగులుతోందని, త్వరలో మష్రూమ్ యూనిట్ ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నామని జ్యోతి వివరించారు. పుట్టగొడుగుల పెంపకం, పరిశ్రమ నిర్వహణ, మార్కెటింగ్, అవకాశాలు - లాభాలపై మరిన్ని వివరాల కోసం జ్యోతి గారిని 83749783338, 9985511793 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos -    • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్  | ...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/ ☛ Follow us on -   / rytunestham   ☛ Follow us on -   / rythunestham   Music Attributes : www.bensound.com