శివుని మెడలో నాగరాజు | Shivuni Medalo Nagaraju | Latest Lord Shiva Devotional Song 2026
Sanatana Dhvani
0:00 / 0:00
శివుని మెడలో నాగరాజు | Shivuni Medalo Nagaraju | Latest Lord Shiva Devotional Song 2026
334 479 просмотров · 4 месяца назад
Sanatana Dhvani
238 тыс. подписчиков
334 479 просмотров · 4 месяца назад
శివుని మెడలో నాగరాజా
చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులాలకించేవా
శివనాగరాజా
తల్లి పలుకులిన్నవించేవా
శివుని మెడలో నాగరాజా
చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులాలకించేవా
శివనాగరాజా
తల్లి పలుకులిన్నవించేవా
మల్లెపూల మాలలుగట్టి
బంతిపూలు మెడలో వేసి
పొన్నపూలతో నిన్నే కొలచెదరా
శివనాగరాజా
పొన్నపూలతో నిన్ను కొలచెదరా
శివుని మెడలో నాగరాజా
చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులాలకించేవా
శివనాగరాజా
తల్లి పలుకులిన్నవించేవా
అన్నపూర్ణ హైమావతి
పంకజాక్షి పద్మావతి
కనకదుర్గ నిన్నే పిలిచిందా
శివనాగరాజా
కాళికాంబ నిన్ను పిలిచిందా
శివుని మెడలో నాగరాజా
చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులాలకించేవా
శివనాగరాజా
తల్లి పలుకులిన్నవించేవా
వెండిగిన్నెలో వెన్నబెట్టి
పసిడిగిన్నెలో పాలుబోసి
పాలు ఆరగించ రావయ్యా
శివనాగరాజా
వెన్న ఆరగించ రావయ్యా
శివుని మెడలో నాగరాజా
చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకులాలకించేవా
శివనాగరాజా
తల్లి పలుకులిన్నవించేవా
#ShivaSongs #TeluguDevotionalSongs #LordShiva #Nagaraja #SivuniMedaloNagaraja #BhaktiSongs #TeluguLyrics #LatestDevotional2026 #HarHarMahadev #DailyBhakti