భజన పోటీలో ఎక్కువగా పాడే అమ్మవారి పాట తెలుగు లిర్రిక్స్ వున్నవి telugu bajana potilu patalu 2023
ismart ramakrishna rythu bidda
0:00 / 0:00
భజన పోటీలో ఎక్కువగా పాడే అమ్మవారి పాట తెలుగు లిర్రిక్స్ వున్నవి telugu bajana potilu patalu 2023
172 710 просмотров · 2 года назад
ismart ramakrishna rythu bidda
198 тыс. подписчиков
172 710 просмотров · 2 года назад
మాల్కోస్ రాగం : ఖండగతి తాళం
సాకి :- మాణిక్య వీణా ముఫలాలయంతి
మదాలస మంజుల వాదిలాసిని
మహేంద్ర నీలాద్యుతి కోమలాంగి
మాతంగ కన్యాం మనసా స్మరామి ఆ...ఆ...ఆ...
పల్లవి :- నవరాత్రి శోభలో నీ సన్నిధానాన
మా జన్మ తరియుంచే కనకదుర్గమ్మ
కనకదుర్గమ్మ కదలి రావమ్మా
కనకదుర్గమ్మ కదలి రావమ్మా.
చరణం:- క్షీరాబ్ది చిలుకంగ శ్రీ లక్ష్మి గా పుట్టి
ఆప్తులను కావగా అన్నపూర్ణవు కాగ
బండనపు సమయాన గుండెలదరంగా
అసురగణములననచు ఆదిశక్తి వి జనని.
చరణం:- నలువ ఇల్లాలివై హరుని అర్ధాంగిపై
శ్రీహరికి దేవివై అలరించినావమ్మా
ఆమూడుమూర్తులకు ఆధారమైనీవు
ఈ జగతి నే ఆటలాడించి నావమ్మా.