🙏 అయ్యప్ప స్తోత్రం | Ayyappa Stotram | స్వామి శరణం 🙏 | SidsyncDivine
SidSyncDivine
0:00 / 0:00
🙏 అయ్యప్ప స్తోత్రం | Ayyappa Stotram | స్వామి శరణం 🙏 | SidsyncDivine
248 просмотров · 4 дня назад
SidSyncDivine
183 подписчика
248 просмотров · 4 дня назад
🕉️ స్తోత్ర సాహిత్యం (Lyrics):
అరుణోదయసంకాశం నీలకుండలధారణమ్ ।
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ ॥ 1 ॥
చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే ।
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ ॥ 2 ॥
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణమ్ ।
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ ॥ 3 ॥
కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననమ్ ।
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ ॥ 4 ॥
భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితమ్ ।
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ ॥ 5 ॥
స్వామియే శరణమయ్యప్ప! 🕉️
▶ Track Info:
• Style: Traditional South Indian Temple Chant (Unison Chorus)
• Instruments: Mridangam, Taala, Tanpura, Temple Bells, Bansuri Flute
#AyyappaStotram #AyyappaSwamy #SwamiyeSaranamAyyappa #Ayyappa #AyyappaDevotional #AyyappaSongs #AyyappaBhakti #Sabarimala #SwamySaranam #DevotionalSongs #TeluguDevotional #Bhakti #SidsyncDivine #అయ్యప్ప #అయ్యప్పస్వామి #స్వామియేశరణంఅయ్యప్ప