Перейти к содержимому

బాలయ్య వీడియోతో ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌.. Iran Counters Donald Trump With a Balakrishna Video!

ABN Chitrajyothy

0:00 / 0:00

బాలయ్య వీడియోతో ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌.. Iran Counters Donald Trump With a Balakrishna Video!

14 817 просмотров · 10 часов назад
ABN Chitrajyothy
410 тыс. подписчиков
14 817 просмотров · 10 часов назад
#Balayya #IranVsTrump #Balakrishna #DonaldTrump #BhagavanthKesari #abnchitrajyothy బాలయ్య వీడియోతో ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌.. Iran Counters Donald Trump With a Balakrishna Video! | Bhagavanth Kesari | #usiranwar | ABN Chitrajyothy ‘బాహుబలి’ విడుదలైనప్పటి నుంచి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు మన సినిమాలు స్థానిక ఆడియన్స్‌కే పరిమితం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మన హీరోల స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన పాటలు మార్మోగుతున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన ఒక విచిత్రమైన ఘటన చూస్తే.. టాలీవుడ్ రేంజ్ ఏకంగా గ్లోబల్ పాలిటిక్స్‌లోకి కూడా చేరిందా అనిపించక మానదు. నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ 'భగవంత్ కేసరి'లో బాలయ్య చేసిన ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినిమా క్లిప్స్‌ను ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా ఒక దేశ దౌత్య కార్యాలయం.. అగ్రరాజ్యం అధినేత వ్యాఖ్యలకు సమాధానంగా బాలయ్య యాక్షన్ సీన్‌ను వాడుకోవడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood. Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi