Перейти к содержимому

పాటకు 🎹 CHORDS ఎలా వేయాలి? || Keyboard Chords in Telugu || చాలా సింపుల్ గా || Pr Jyothi Prasad

Jyothi Prasad 🎹 🎻 HOLY WORSHIP SCHOOL

0:00 / 0:00

పాటకు 🎹 CHORDS ఎలా వేయాలి? || Keyboard Chords in Telugu || చాలా సింపుల్ గా || Pr Jyothi Prasad

1 495 просмотров · 4 недели назад
Jyothi Prasad 🎹 🎻 HOLY WORSHIP SCHOOL
1,55 тыс. подписчиков
1 495 просмотров · 4 недели назад
Major scale / minor scale అంటే ఏమిటి ?    • Keyboard 🎹 Telugu lessons || Major & minor...   పాట ఏ Scale లో ఉందో ?    • పాట Major scale ? minor scale ? || ఎన్నడూ ...   పాటకి CHORDS ఎలా ఉపయోగించాలి? 🎹 ఈ వీడియోలో ఒక పాటకు సరైన Chords ఎలా ఎంచుకోవాలి? Chordsని పాటలో ఎక్కడ, ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను చాలా సింపుల్‌గా, practical గా నేర్చుకుందాం. 🎹 ఈ Lessonలో: • పాటకు Chords ఎలా గుర్తించాలి? • Major / Minor Chords ఎలా ఉపయోగించాలి? • పాటలో Chords ఎక్కడ మార్చాలి? • Keyboardలో Chords ఎలా play చేయాలి? • Beginners పాటలు play చేసేటప్పుడు చేసే common mistakes • పాటకు సరిపోయే Chordsను ఎలా select చేసుకోవాలి? Keyboard నేర్చుకుంటున్న Beginnersకి, Worship Keyboard Playersకి, Singersకి ఈ Lesson ఉపయోగపడుతుంది. ఇలాంటి Keyboard & Music Lessons కోసం Channel Subscribe చేయండి. ❤️🎹