Part 2 : You are very Lucky people because you are connected with God. (Plz check the description.)
మీ శ్రేయోభిలాషి భాను రేఖ
0:00 / 0:00
Part 2 : You are very Lucky people because you are connected with God. (Plz check the description.)
235 просмотров · 5 мес. назад
మీ శ్రేయోభిలాషి భాను రేఖ
898 подписчиков
235 просмотров · 5 мес. назад
ముఖ్య గమనిక:
నేను top of the deck card part 1 లో తెల్ల గుర్రం (White Horse) తో రీడింగ్ చేసానండీ...
కానీ నాకు నా ఇంట్యూషన్ (Intuition) ద్వారా నేను కార్డ్స్ కి కనెక్ట్ అయ్యినప్పుడు టాప్ ఆఫ్ ది డెక్ కార్డ్ తెల్ల గుర్రం (White Horse) ప్లేస్ లో యునికార్న్ ( యునికార్న్) తో కనెక్ట్ అయ్యాను... యునికార్న్ అంటే రెక్కల గుర్రం...అంటే ఎగిరే గుర్రం... అంటే దేవుని తో అనుబంధం ఉన్నటువంటిది...
నేను రీడింగ్ పార్ట్ 2 చేసేటప్పుడు నా మైండ్ లో, అంటే ఇంట్యూషన్ లో ఆ తెల్ల రెక్కల గుర్రం చూసాను దాంతోనే నా ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అయ్యి ఆ మిగిలిన కార్డ్స్ తో గైడెన్స్ మీకు చెప్పమని నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది...
నేను రీడింగ్ పార్ట్ 2 చేసేటప్పుడు నిజం గా నాకు కూడా తెలియదు అండి టాప్ ఆఫ్ ది డెక్ కార్డ్ నేను మార్చి చెప్తున్నాను అని ఎందుకు అంటే నా ఇంట్యూషన్ లో నేను ఆ కార్డ్ చూసాను... అదే అంతకు ముందు వచ్చిన పార్ట్ 1 కార్డ్ అనుకున్నాను...
కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను పార్ట్ 1 మరియు 2 చెక్ చేసేటప్పుడు కార్డ్స్ మారాయి అని అర్థమైంది.
కానీ నాకు గైడెన్స్ ఎలా అయితే వచ్చిందో అలాగే నేను మీతో షేర్ చేసుకున్నాను...
అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను... ఎందుకు అంటే మీ ఇష్ట దైవం అలాగే మీతో చెప్పాలి అని అనుకున్నారు కాబట్టి... టారో రీడింగ్ అనేది ముఖ్యం గా ఇంట్యూషన్ మీదే ఆధారపడి ఉంటుంది అండి.
శ్రీ మాత్రే నమః,
శ్రీ గురోభ్యో నమః,
సర్వేజనా సుఖీనో భవంతు... లోకా సమస్థా సుఖినో భవంతు.
నేను మీ భాను రేఖ.