🌸 Bathukamma Live 2026 | బతుకమ్మ పండుగ ప్రత్యక్ష ప్రసారం | Bathukamma Celebrations Live
RUDRANIKA RAGAS
0:00 / 0:00
🌸 Bathukamma Live 2026 | బతుకమ్మ పండుగ ప్రత్యక్ష ప్రసారం | Bathukamma Celebrations Live
1 342 просмотра · Трансляция закончилась 8 дней назад
RUDRANIKA RAGAS
296 подписчиков
1 342 просмотра · Трансляция закончилась 8 дней назад
🌸💐 Welcome to Bathukamma Perchadam Live 2026! 💐🌸
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ! 🌼
ఈ ఆదివారం మనమంతా కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ, పాటలు పాడుతూ, ఆనందంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుందాం.
🌺 బతుకమ్మ పేర్చడం ప్రత్యక్ష ప్రసారం
🌼 తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి
💐 బతుకమ్మ పాటలు, పూల పండుగ సందడి
🙏 గౌరమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ!
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Live చూడండి. వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, మరిన్ని భక్తి పాటలు మరియు పండుగ వీడియోల కోసం *Rudranika Ragas* YouTube Channel ను Subscribe చేసుకోండి.
🌸 జై బతుకమ్మ! జై గౌరమ్మ! 🌸
#Bathukamma2026 #BathukammaLive #BathukammaPerchadam