గోంగూర చికెన్ 🍗దమ్ బిర్యానీ ఇలా గానీ చేశారంటే 👌&😋 గా ఉంటుంది/gongura chicken🍗 Dum biryani #biryani
Ashokbhagya world
0:00 / 0:00
గోంగూర చికెన్ 🍗దమ్ బిర్యానీ ఇలా గానీ చేశారంటే 👌&😋 గా ఉంటుంది/gongura chicken🍗 Dum biryani #biryani
94 просмотра · 13 дней назад
Ashokbhagya world
394 подписчика
94 просмотра · 13 дней назад
#dumbiryani #ytviralvideo #biryanirecipe #foryou #gongurachickenbiryani #viral #trending #cooking #homemaderecipe #food #biryanilovers #ashokbhagyaworld
thanks for watching this video
please like share subscribe friends 🙏
ఈరోజు ఈ వీడియోలో నేను గోంగూర చికెన్ దమ్ బిర్యాని ఎలా ప్రిపేర్ చేశానో చూపించడం జరిగింది
ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ లో గోంగూర చికెన్ దమ్ బిర్యాని ప్రిపేర్ చేసి చూపించాను మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం చేసిన కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను ప్లీజ్ మీకు వీలైతే నా వీడియో కంప్లీట్ గా చూసి చిన్న లైక్ ఇవ్వండి అట్లనే వెళుతూ వెళుతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 🙏♥️