Перейти к содержимому

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కొర్లగుంట* కొర్లగుంట వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక

JB SRINIVAS TIRUPTI

0:00 / 0:00

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కొర్లగుంట* కొర్లగుంట వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక

351 просмотр · 2 нед. назад
JB SRINIVAS TIRUPTI
530 подписчиков
351 просмотр · 2 нед. назад
#jbsrinivas #jb #tdp #jbsrinivastirupati #itdp #jbanna #narachandrababunaidu #naralokesh #thetdptirupati #tirupati #fake YSRCP తెలుగుదేశం పార్టీకి కంచుకోట కొర్లగుంట కొర్లగుంట వైసీపీ నాయకులు టీడీపీ లో చేరిక తెలుగుదేశం పార్టీకి కంచుకోట కొర్లగుంట, ఈ ప్రాంతంలో 10వేల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. కొర్లగుంట 7వ డివిజన్ లో వైసీపీ నాయకుడు కంచి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు యువత తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, తాతయ్యగుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, గుణ, ఎస్వీఎం శ్రీధర్, రాజు యాదవ్ తదితరులు పార్టీ కండువాలు కప్పి వారికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో టీడీపీ లో ఉన్న దిలీప్ వారి యువతను బలంవంతంగా బయటపెట్టి పార్టీలోకి తీసుకున్నారు. వైసీపీ అరాచకాలను, అన్యాయాలను భరించి కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో నేడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి తో ఏపీ పరుగులు తీస్తుంది. కొర్లగుంట యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉన్నత చదువులతో మంచిగా స్థిరపడాలని అందుకు నా సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ------- శ్రీ జేబీ శ్రీనివాస్ గారు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కార్యాలయం, తిరుపతి