శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు 🙏
TELUGU VELUGU UDAYAM
0:00 / 0:00
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు 🙏
211 просмотров · 12 дней назад
TELUGU VELUGU UDAYAM
289 подписчиков
211 просмотров · 12 дней назад
గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగుతుండగా, తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
సీఎం హోదాలో 15వసారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం చంద్రబాబుకు లభించింది.
🙏 గోవిందా... గోవిందా...
#Tirumala #Tirupati #TTD #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VenkateswaraSwamy #Govinda #TirumalaTirupatiDevasthanams #APNews #TeluguNews #Udayam #YouTubeShorts #Shorts