#@మిడిల్ క్లాసులో🥹 ఇల్లు 🏡 కట్టాలంటే!!😱 తడిచి🥹మోపుడవుతుంది🥹🥹#shorts #short feed#videos #
Anjali Harish vlogs
0:00 / 0:00
#@మిడిల్ క్లాసులో🥹 ఇల్లు 🏡 కట్టాలంటే!!😱 తడిచి🥹మోపుడవుతుంది🥹🥹#shorts #short feed#videos #
201 просмотр · 1 день назад
Anjali Harish vlogs
183 подписчика
201 просмотр · 1 день назад
మిడిల్ క్లాసు ఫ్యామిలీ వాళ్ళుకి ఇల్లు 🏡 కట్టుకోవాలి అని కోరిక తప్పకుండా ఉంటుంది.
కానీ కొంత మందికి కోరిక అలాగే ఉంటుంది
మిడిల్ క్లాసులో ఉన్న వాళ్ళకి అప్పులేని జీవితం జీవించాలి అన్నీ ఆశ కూడా వుంటుంది
ఆ ఆశ ఎప్పటికీ ఆశగానే ఉంటుంది
ఒక అప్పు తీర్చటానికి ఇంకో అప్పు ఆ అప్పు తీర్చటానికి ఇంకో అప్పు ఇలా అప్పులు చేసుకుంటేనే ఉంటారు
మిడిల్ క్లాసు ఫ్యామిలీలొ ఉన్న వారి కష్టాలు 😔 😔 ఎప్పటికీ తీరవు 🥹🥹
sooo thank u friends 🙏 🙏 🙏
please support my channel
అందరూ బాగుండాలి 🙏🙏 అందులో మేము ఉండాలి🙏🙏
thank u watching my video 📸 📷