Перейти к содержимому

వసంతమా | VASANTHAMAA | Latest Telugu Romantic Love Song 2026 | Telugu Love Song

Stories of Seethu

0:00 / 0:00

వసంతమా | VASANTHAMAA | Latest Telugu Romantic Love Song 2026 | Telugu Love Song

2 640 просмотров · 9 дней назад
Stories of Seethu
59 подписчиков
2 640 просмотров · 9 дней назад
ఈ పాట మీకు నచ్చితే Like 👍 మీ Friends & Loved Ones కి Share చేయండి ❤️ మరిన్ని Telugu Love Songs కోసం Channel Subscribe చేయండి 🔔 ప్రేమలోని తొలి పులకింతను, ఇద్దరి మనసుల మధ్య మొదలయ్యే అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించే ఒక మధురమైన Telugu Romantic Love Song. 🎵 Song: Vasanthamaa Vayyaram ♥ Lyrics: Vishnu Vannam ♥ Editing: Arjun ♥ Cast: Vish,Naina(Ai) ♥ Concept&Direction : Vishnu Vannam 🎶 Genre: Telugu Romantic Love Melody ❤️ Mood: First Love | Romance | Feel Good | Emotional 🎼 Language: Telugu 📅 Year: 2026 Music Composed with : Suno Visual created with : Flow Ai Lyrics: పల్లవి: వసంతమా వయ్యారమా ఉషస్సులా ఊరించకా జతగా కలిసేవా మనస్సులో మొదలవ్వగ మనస్సిల మెరుపవ్వగ వెలుగై వచ్చేవా చరణం 1 అవును కాదు నిను చేరేంత దూరం మనసే మరో చిరునామా వరం కరుణించవ నను వరమివ్వగ పయనించవా నను దరిచేరగా ఆ ఆ ఆ ఆ తొలిసారి పులకింత పదనిసలు ప్రతిసారి ఉదయించే ప్రణయ పోరు కడసారి కై నేను నిను వీడను శ్వాసై పోతాను లేకుంటే నా నీవు పల్లవి: వసంతమా వయ్యారమా ఉషస్సులా ఊరించకా జతగా కలిసేవా మనస్సులో మొదలవ్వగ మనస్సిల మెరుపవ్వగ వెలుగై వచ్చేవా చరణం 2 గాలల్లే నేనుంటా నీ శ్వాసలో నావెంట నీవుంటే ఈవేళలో హరివిల్లు వెదజల్లే సిరిమువ్వలే అణువణువు అది చేరి మెరవాలిలే ఏకాంతం కోరింది ఈ కాంతని అణువంత చేరింది ప్రియచెంతనే ఆ ఆ ఆ ఆ గుండెలోని ప్రేమంతా నీకోసమే ప్రేమ లోని పులకింత మనకోసమే పల్లవి: వసంతమా వయ్యారమా ఉషస్సులా ఊరించకా జతగా కలిసేవా మనస్సులో మొదలవ్వగ మనస్సిల మెరుపవ్వగ వెలుగై వచ్చేవా #VasanthamaaVayyaram #TeluguLoveSong #TeluguRomanticSong #LatestTeluguSong #TeluguMelody #LoveSong2026 #TeluguSongs2026 #VasanthamaaVayyaram #TeluguLoveSong #TeluguRomanticSong #LatestTeluguSong #TeluguMelody #LoveSong2026 #TeluguSongs2026 #NewTeluguSong #FirstLove #TeluguMusic #RomanticMelody #TeluguAlbumSong #VasanthamaaVayyaram #TeluguLoveSong #TeluguRomanticSong #LatestTeluguSong #TeluguMelody #LoveSong2026 #TeluguSongs2026 #NewTeluguSong #FirstLove #TeluguMusic #RomanticMelody #TeluguAlbumSong