Перейти к содержимому

మృత సముద్రంలో జీవం! ఏజెకియేలు 47 ప్రవచనం & యేసుక్రీస్తు రెండవ రాకడ రహస్యం!

Strength in Grace - Anand Reddy S R

0:00 / 0:00

మృత సముద్రంలో జీవం! ఏజెకియేలు 47 ప్రవచనం & యేసుక్రీస్తు రెండవ రాకడ రహస్యం!

165 075 просмотров · 1 дн. назад
Strength in Grace - Anand Reddy S R
47,3 тыс. подписчиков
165 075 просмотров · 1 дн. назад
మృత సముద్రం దగ్గర కనిపిస్తున్న మంచినీటి గుంటలు, చేపలు, పచ్చదనం… వేల సంవత్సరాల క్రితం బైబిల్‌లో వ్రాయబడిన ప్రవచనాలను మరోసారి గుర్తుచేస్తున్నాయి! 🌊📖 ఏజెకియేలు 47, జెకర్యా 14లోని వాక్యాలు మనకు ఏ ఆత్మీయ సందేశాన్ని అందిస్తున్నాయి? యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మనం ఎలా సిద్ధంగా ఉండాలి? 🙏 ఈ ప్రత్యేకమైన బైబిల్ సందేశాన్ని చివరి వరకు చూడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి! 📖 “ఆయన త్వరగా వచ్చుచున్నాడు.” 📲 Prayer / Gospel / Contact WhatsApp: 6366331262 ❤️ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే: 👍 Like చేయండి 🔔 Subscribe చేయండి 📤 ఇతరులతో Share చేయండి 💬 కామెంట్‌లో “JESUS COME SOON” అని రాయండి! ⚠️ గమనిక: మృత సముద్రం దగ్గర ఏర్పడుతున్న మంచినీటి గుంటలు, చేపలు, పచ్చదనం వంటి సహజ పరిణామాలను బైబిల్ ప్రవచనాలతో పోల్చి ఈ సందేశంలో ఆత్మీయంగా పరిశీలించాం. ఈ పరిణామాలే ప్రవచన నెరవేర్పు అని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. #deadsea #Ezekiel47 #jesussecondcoming #BibleProphecy #teluguchristian #SecondComingOfJesus #Zechariah14 #endtimes #jesusiscoming #telugubiblemessage #christiantelugu #bible #jesuscomingsoon #rapture Copyright Disclaimer: This video is created for Christian education, biblical discussion, commentary, and religious purposes. Any third-party images, video clips, music, or other copyrighted materials used belong to their respective owners. Where applicable, such use is intended for purposes permitted under applicable copyright law, including criticism, commentary, teaching, and research. No copyright infringement is intended. This disclaimer does not automatically establish fair use; all rights remain with their respective owners.