విద్యాధరపురంలో అందమైన 2 BHK ఫ్లాట్ అమ్మకానికి | Floor Wise Flat with Car Parking & Bank Loan | Vij
SB Associates
0:00 / 0:00
విద్యాధరపురంలో అందమైన 2 BHK ఫ్లాట్ అమ్మకానికి | Floor Wise Flat with Car Parking & Bank Loan | Vij
3 831 просмотр · Трансляция закончилась 2 нед. назад
SB Associates
29,3 тыс. подписчиков
3 831 просмотр · Трансляция закончилась 2 нед. назад
విద్యాధరపురంలో అందమైన 2 BHK ఫ్లాట్ అమ్మకానికి | Floor Wise Flat with Car Parking & Bank Loan | Vijayawada
మొదటి అంతస్తులోనే అందమైన ఫ్లోర్ వైస్ 2 BHK ఫ్లాట్ అమ్మకానికి కలదు! 🏡✨
లగ్జరీ ఇంటీరియర్ & కబోర్డ్ వర్క్స్ తో సిద్ధంగా ఉన్న రెడీ-టు-మూవ్ ఫ్లాట్.
ఫ్లాట్ వివరాలు (Property Details):
లొకేషన్: విద్యాధరపురం, విజయవాడ సిటీ
రకం: 2 BHK ఫ్లోర్ వైస్ ఫ్లాట్ (Floor Wise Flat)
అంతస్తు: మొదటి అంతస్తు (First Floor)
బిల్డింగ్ ఏజ్: కేవలం 2 సంవత్సరాల క్రితం కట్టిన భవనం (2 Years Old Building)
విస్తీర్ణం (Size): 1260 Sft (సూపర్ బిల్ట్-అప్ ఏరియా)
కార్పెట్ ఏరియా: 940 Sft
UDS: 33 చదరపు గజాలు (33 Sq. Yards)
ఫేసింగ్: ఉత్తరం ఫేసింగ్ (North Facing)
ఇంటీరియర్: కంప్లీట్ కబోర్డ్ & సీలింగ్ వర్క్స్ చేపించబడింది (With Cupboard Works)
సదుపాయాలు: కార్ పార్కింగ్ అవైలబుల్
లోన్: బ్యాంక్ లోన్ సదుపాయం కలదు (Loan Facility Available)
మరిన్ని పూర్తి వివరాలకు మరియు సైట్ విజిట్ కోసం సంప్రదించండి:
📞 ఫోన్ నెంబర్: 9494323139
#Vidyadharapuram #VijayawadaFlats #2BHKFlat #FloorWiseFlat #SBAssociates #RBProperties #FlatsForSaleVijayawada #InteriorDesign #FirstFloorFlat #HouseForSale