Перейти к содержимому

దేవుడు హృదయాన్ని పరిశోధించును | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

World Mission Society Church of God / Global

0:00 / 0:00

దేవుడు హృదయాన్ని పరిశోధించును | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

15 384 просмотра · 4 г. назад
World Mission Society Church of God / Global
144 тыс. подписчиков
15 384 просмотра · 4 г. назад
దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మనం అనుభవించవలసిన విషయాలు ఏమిటి? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉండగా అంతులేని అసౌకర్యమైన పరిస్థితులలో దేవుడు వారి హృదయాలను పరిశోధించి శుద్ధి చేసినట్లుగానే, “నేను నిజంగా ఈ వాక్యములను పాటించగలనా?” అనే తలంపుతో మనకు గైకొనుటకు కష్టంగా ఉండే దేవుని వాక్యములను మనం తరుచుగా ఎదుర్కొంటుంటాము. ఏమైనా, మనలను ఆ వాక్యములను గైకొనేలా చేస్తూ దేవుడు మనలను బంగారం వలె శుద్ధి చేయును తద్వారా మనం దేవుని పిల్లలుగా క్రొత్తగా జన్మించి పరలోక ఆశీర్వాదాలు పొందుకోగలము. దేవుని సంఘం యొక్క సభ్యులు ప్రతి పరిస్థితిలో సంతోషాన్ని మరియు కృతజ్ఞతాభావాన్ని కనుగొంటారు 1913లో అమెరికాలో ప్రచురించబడిన పాలియాన్నా అనే పేరుగల నవల నుండి పోల్లియాన్నా అనే స్త్రీ “సంతోషకరమైన ఆట” అనే ఆట ద్వారా, ఆమె తన చుట్టు ఉన్న ప్రజలను సంతోషపరిచెను. అదేవిధంగా, దేవుని యొక్క పిల్లలమైన మనము, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు మనపై కుమ్మరించే మహిమగల పరలోక రాజ్యము యొక్క ఆశీర్వాదము గురించి ఆలోచిస్తూ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ కృతజ్ఞతలు చెల్లించవలెను. 1 థెస్సలొనికయులు 5:16–18 ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి . . . సామెతలు 17:3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com