Перейти к содержимому

#నీ విజయానికి అడ్డొస్తున్న ప్రతి దాన్ని కూడా ఈ 16 నామాలతో జయించండి#chagantikoteswararao

Lasya stories

0:00 / 0:00

#నీ విజయానికి అడ్డొస్తున్న ప్రతి దాన్ని కూడా ఈ 16 నామాలతో జయించండి#chagantikoteswararao

156 967 просмотров · 2 года назад
Lasya stories
84,5 тыс. подписчиков
156 967 просмотров · 2 года назад
వినాయక 16 నామాలు శ్రీ గణేశ షోడశనామ స్తోత్రం తెలుగు సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥ ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః । వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥ షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి । విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా । సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥ #గణేశ షోడశనామ స్తోత్రం పఠించడం ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి వంటి ఐహిక సుఖాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా, ఈ స్తోత్రంలోని మంత్రాలు మన మనస్సును ఏకాగ్రపరచడానికి సహాయపడతాయి. ఫలితంగా, ఆధ్యాత్మిక పరిణామం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది #chagantikoteswararao Inspirational stories will help you make changes in your life today. And get inspired by these inspirational quotes and share them to inspire others in their lifes.