Перейти к содержимому

😱 మా ఊరి నుంచి తిరుమల కొండ వరకు! ఇంత కష్టపడి ఎప్పుడూ వెళ్లలేదు | Full Journey Vlog #sriramfoodie

Sriram foodie

0:00 / 0:00

😱 మా ఊరి నుంచి తిరుమల కొండ వరకు! ఇంత కష్టపడి ఎప్పుడూ వెళ్లలేదు | Full Journey Vlog #sriramfoodie

28 737 просмотров · 4 мес. назад
Sriram foodie
151 тыс. подписчиков
28 737 просмотров · 4 мес. назад
నమస్కారం ఫ్రెండ్స్ 🙏 ఈ వీడియోలో మా ఊరి నుంచి తిరుమల కొండ పైవరకు ఎలా చేరుకున్నామో పూర్తి Journey Vlog చూపించాము. ఈసారి తిరుమలకు వెళ్ళడం అంత ఈజీ కాదు. మార్గమంతా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ స్వామివారి దర్శనం కోసం ఆ కష్టాలన్నీ మరిచిపోయాము. అక్కడికి చేరుకున్నాక తిరుమలలో ఉన్న జన సందోహం చూసి మేము కూడా ఆశ్చర్యపోయాము 😱. ఈ యాత్రలో జరిగిన ప్రతి అనుభవాన్ని మీతో పంచుకున్నాము. వీడియో నచ్చితే 👍 Like చేయండి, 💬 Comment చేయండి, 🔔 Subscribe చేయడం మర్చిపోవద్దు. #sriramfoodie #Tirumala #Tirupati #TirumalaVlog #JourneyVlog #TeluguVlogs #TirumalaDarshan #TravelVlog #AndhraPradesh #LordVenkateswara #TirupatiBalaji #VillageToTirumala #TeluguYouTube #VlogTelugu #TrendingVlog #TirumalaTrip #DevotionalVlog #WalkingToTirumala #TirumalaCrowd #TirumalaJourney #TeluguTravelVlog 🙏✨