Перейти к содержимому

కూలీల ఖర్చు లక్ష వరకు ఆదా అయింది | Multi Purpose Bike Trolley for Farmers | Sathish

Raitu Nestham

0:00 / 0:00

కూలీల ఖర్చు లక్ష వరకు ఆదా అయింది | Multi Purpose Bike Trolley for Farmers | Sathish

78 949 просмотров · 4 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
78 949 просмотров · 4 г. назад
#Raitunestham #5layerfarming #Biketrolley తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన సతీశ్.. 6 ఎకరాల్లో ఐదు అంచెల వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం సొంతంగా బైక్ ట్రాలీ తయారు చేశాడు. యూట్యూబ్ లో చూసి తానే రూపొందించాడు. రూ. 10 వేల ఖర్చుతో చేసిన ఈ ట్రాలీ ద్వారా ఇప్పటి వరకు రూ. లక్ష వరకు కూలీల ఖర్చు ఆదా అయిందని రైతు సతీశ్ అంటున్నారు. బైక్ ట్రాలీ, ఉపయోగాలపై మరింత సమాచారం కోసం సతీశ్ గారిని 90107 42459 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf ☛ latest updates on Agriculture @ https://rythunestham.in/ ☛ Follow us on Facebook -   / raitunestham   ☛ Follow us on Twitter -   / rytunestham   Music Attributes : The background musics are has downloaded from www.bensound.com