Перейти к содержимому

ఆ ఎంపీ గ్యాంగ్ చేసిందిదీ..! DIG Koya Praveen Explains Punganur Incident Information | TV5 News

TV5 News

0:00 / 0:00

ఆ ఎంపీ గ్యాంగ్ చేసిందిదీ..! DIG Koya Praveen Explains Punganur Incident Information | TV5 News

4 065 просмотров · 2 часа назад
TV5 News
6,65 млн подписчиков
4 065 просмотров · 2 часа назад
Kurnool Range DIG Koya Praveen press meet at Punganur police station on the Punganur municipal nomination clash. He says Rajampet MP Mithun Reddy came to Punganur with seven vehicles; police had kept half of Annamayya district's force in Punganur and tried to stop the convoy at two places; at the BRJC college the vehicles rammed the gates before police could open them; rowdy-sheeters K Saikumar Reddy, K Jaswanth, Shaik Ismail and Putta Vamsikrishna attacked with deadly weapons brought in the vehicles; the DSP fired three rounds in the air to disperse the crowd; the SP escorted the MP out of Punganur; 13 TDP workers were injured and three cases have been registered. పుంగనూరు ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఏడు వాహనాలతో పుంగనూరుకు వచ్చారు. కాలేజీ దగ్గర పోలీసులు గేట్లు తెరిచేలోపే ఏడు వాహనాలతో గేట్లను గుద్దుకుంటూ లోపలికి వెళ్లారు. వాహనాల్లోని రౌడీ షీటర్లు మారణాయుధాలతో దాడి చేశారు. డీఎస్పీ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. 13 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు, మూడు కేసులు నమోదు. Chapters 0:00 పుంగనూరు ఎన్నికల చరిత్ర 0:44 ఏడు వాహనాలతో పుంగనూరుకు ఎంపీ 1:06 జిల్లాలో సగం బలగాలు పుంగనూరులోనే 1:40 దర్గా, చెరువు కట్ట వద్ద అడ్డగింత 1:53 గేట్లు గుద్దుకుంటూ లోపలికి 2:13 రౌడీ షీటర్ల దాడి 2:37 గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు 2:58 మూడు కేసులు, 13 మందికి గాయాలు #Punganur #KoyaPraveen #MithunReddy #TV5News