Перейти к содержимому

Good Food and Good Heart || Rythunestham Interview With Pragathi Resorts CMD GBK Rao || 9848044459

Raitu Nestham

0:00 / 0:00

Good Food and Good Heart || Rythunestham Interview With Pragathi Resorts CMD GBK Rao || 9848044459

12 148 просмотров · 7 лет назад
Raitu Nestham
1,42 млн подписчиков
12 148 просмотров · 7 лет назад
#Rythunestham #PragathiResorts #Nature ☛ Subscribe for latest Videos -    • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్  | ...   ☛ For latest updates on Agriculture - ☛ Follow us on -   / rytunestham   ☛ Follow us on -   / rythunestham1   పచ్చని ప్రకృతే.. మానవ జాతికి రక్ష. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ప్రకృతి ఒడిలో దాగి ఉంది. అందుకే.. ప్రకృతిని విలువైన ఔషధాల గనిగా అభివర్ణిస్తారు. అవనిపై ఉండే అరుదైన మొక్కల సమూహం ఒకే చోట కనిపిస్తే.. అది నిజంగా అద్భుతమే. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని, ఆరోగ్య సంజీవినిగా గుర్తింపు పొందిన వనాలని హైదరాబాద్ కు సమీపంలోని శంకర్ పల్లిలో కొలువు దీర్చింది.... ప్రగతి రిసార్ట్స్. 800కిపైగా ఔషధ మొక్కలు, అరుదైన వృక్ష జాతులు, అబ్బురపరిచే పూలమొక్కలతో కూడిన ఈ ప్రకృతి నిలయం.. జీబీకే రావు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదకర వ్యాధులను సైతం బాగు చేసే ఔషధ మొక్కలను ప్రగతి రిసార్ట్స్ అపురూపంగా సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రగతి రిసార్ట్స్ ప్రస్థానంపై ఆ సంస్థ అధినేత జీబీకే రావుతో రైతునేస్తం ఫౌండేషన్ ప్రత్యేక ముఖాముఖి. Contact : 9848044459 Pragati Green Resorts is a one-of-its-kind resort in the country - it is a man-made eco-village developed on barren land creating a natural habitat. The environment here is completely eco-friendly, abundantly bio-diverse, pollution-free and mosquito-free. It is the Place where We can find 800 hundred plus medicinal Plants. Contact : 9848044459