Episode 7: ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి చరిత్ర ఏమిటి? | సిద్ధాంతాలు, ఆచారాలు, విశ్వాసాలు
Yaadhartha Vaadhi TV – YVTV Spiritual
0:00 / 0:00
Episode 7: ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి చరిత్ర ఏమిటి? | సిద్ధాంతాలు, ఆచారాలు, విశ్వాసాలు
14 просмотров · 3 ч назад
Yaadhartha Vaadhi TV – YVTV Spiritual
122 тыс. подписчиков
14 просмотров · 3 ч назад
ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి (Eastern Orthodox Church) ఎప్పుడు ప్రారంభమైంది? ఈ చర్చి చరిత్ర ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి? వీరి విశ్వాసులు ఎంతమంది? వీరి బోధనలు, సిద్ధాంతాలు, ఆచారాలు ఏమిటి?
ఈ ప్రత్యేక బైబిల్ అధ్యయనంలో ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి గురించి చారిత్రకంగా, వేదాంతపరంగా, పరిశుద్ధ గ్రంథ ఆధారంగా సమగ్రంగా తెలుసుకుందాం.
📖 ఈ వీడియోలో చర్చించే ముఖ్యమైన అంశాలు:
1. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి ఆరంభం, చరిత్ర
2. 1054 తూర్పు–పశ్చిమ చర్చి విభజన
3. ప్రపంచవ్యాప్తంగా ఆర్థడాక్స్ చర్చిలు
4. వారి పాట్రియార్కులు, బిషప్పులు, పూజారుల వ్యవస్థ
5. ప్రపంచవ్యాప్తంగా విశ్వాసుల సంఖ్య
6. త్రిత్వ సిద్ధాంతం, యేసుక్రీస్తు దేవత్వం
7. పవిత్ర సంప్రదాయం (Holy Tradition)
8. మరియమ్మకు ఇచ్చే ప్రత్యేక గౌరవం
9. పరిశుద్ధుల మధ్యవర్తిత్వం
10. ఐకాన్లు, చిత్రపటాల వందనం
11. ఏడు మర్మసంస్కారాలు (Seven Sacraments)
12. బాప్తిస్మం, క్రిస్మేషన్, యూకారిస్టు
13. పాపస్వీకారం, పూజారి వ్యవస్థ
14. ధూపం, కొవ్వొత్తులు, సిలువ గుర్తు
15. ఉపవాసాలు, పండుగలు, ప్రార్థనా పద్ధతులు
16. ప్రపంచవ్యాప్తంగా వీరు చేస్తున్న పరిచర్యలు
17. ఆదిమ అపొస్తలుల బోధనలతో పోలిక
18. బైబిల్ ఆధారంగా పరిశీలించాల్సిన సిద్ధాంతాలు, ఆచారాలు
📖 ముఖ్యమైన బైబిల్ వచనాలు:
అపొస్తలుల కార్యములు 2:42
2 తిమోతికి 3:16–17
1 తిమోతికి 2:5
మత్తయి 28:19–20
నిర్గమకాండము 20:4–5
1 థెస్సలొనీకయులకు 5:21
ఈ అధ్యయనం ఉద్దేశం ఏ క్రైస్తవ సంఘాన్ని అవమానించడం కాదు. వారి అధికారిక బోధనలు, చరిత్ర, ఆచారాలను తెలుసుకొని పరిశుద్ధ గ్రంథ వెలుగులో పరిశీలించడం.
📺 Yaadhartha Vaadhi TV
బైబిల్ అధ్యయనాలు | క్రైస్తవ డినామినేషన్లు | సిద్ధాంతాలు | చర్చి చరిత్ర
వీడియో నచ్చితే LIKE చేయండి.
మీ స్నేహితులతో SHARE చేయండి.
మరిన్ని బైబిల్ అధ్యయనాల కోసం SUBSCRIBE చేయండి.