Перейти к содержимому

ఒంటరితనం శాపం కాదు.. తిరుగులేని బలం! Telugu Motivational Videos

Sridhar Nallamothu

0:00 / 0:00

ఒంటరితనం శాపం కాదు.. తిరుగులేని బలం! Telugu Motivational Videos

105 407 просмотров · 1 г. назад
Sridhar Nallamothu
58,6 тыс. подписчиков
105 407 просмотров · 1 г. назад
ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయని మనుషుల్ని వెదుక్కుంటాం, ఏదో బిజీలో గడిపేస్తుంటాం.. అది ఎంత ప్రమాదమూ తెలుసా? వచ్చే ఆలోచనలు మీకు పర్మినెంట్ స్వేచ్ఛని ఇస్తాయి సరిగ్గా వాటిని హ్యాండిల్ చేస్తే.. ఈ సీక్రెట్ తెలీక చాలామంది మనుషుల్లో, సినిమాల్లో, పబ్‌లో ఒంటరితనం పోగొట్టుకోవాలని చూస్తుంటారు.. ఆలోచనలను తోసివేస్తుంటారు. ఒంటరితనాన్ని చూసి భయపడకండి.. దాన్ని మించిన స్వేచ్ఛ లేదు!! మీ ఊహకి అందరి సరికొత్త సైకలాజికల్ కోణం ఒంటరితనం గురించి ఈ వీడియోలో! నల్లమోతు శ్రీధర్