మూయబడిన తూర్పు గుమ్మము || SUNDAY Worship Live 🔴 || 21th April 2024 || Pas: D.JOB #jesus
Brooks Church VIsakhapatnam
0:00 / 0:00
మూయబడిన తూర్పు గుమ్మము || SUNDAY Worship Live 🔴 || 21th April 2024 || Pas: D.JOB #jesus
453 просмотра · Трансляция закончилась 2 года назад
Brooks Church VIsakhapatnam
10,5 тыс. подписчиков
453 просмотра · Трансляция закончилась 2 года назад
Song-1 D-Major
కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే
ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||
క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||
Song-2 E-Major
యేసయ్య నిన్నే సేవింతును ఆరాధింతును – స్తుతింతును
బంధీనైపోయా నీలో మునిగి తేలాక
నావల్ల కాదయా నిను వీడి యుండుట
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
1)నను వీడని నీ ప్రేమను – ఎడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను – వర్ణించగలనా
2)నింపావు నీ అగ్నితో – నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో – నిన్నే మహిమపరతును
నీలో మునిగి తేలాక
నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక
నే ఉప్పొంగి పోయా
నీలో మునిగి తేలాక
నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక
బంధీనైపోయా(2)||యేసయ్య||.
Song-3 D#-Major
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని.
2. కొలతలే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవితం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగా నిలిచావే..
Song-4 G-Minor
విత్తనం విరుగకపోతే – ఫలించునా
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం
1)పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే
కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా?
2)సేవించే మహా దేవుడు – రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా
3)ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా
Song-5 E-Major
నను విడువక ఎడబాయక
దాచితివా.. నీ చేతి నీడలో
(యేసయ్యా) నీ చేతి నీడలో
సిలువలో చాపిన రెక్కల నీడలో
సురక్షితముగా నన్ను దాచితివా
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి
నీవున్న చోటున నేనుండుటకై
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా