Перейти к содержимому

ఒంగోలులో మాత్రమే జరిగే ఈ కర్రపూజ ఏంటో తెలుసా? 😱 | దసరా స్పెషల్ | గంటాపాలెం శ్రీ పార్వతీమాత దేవస్థానం

Ongole Vihari

0:00 / 0:00

ఒంగోలులో మాత్రమే జరిగే ఈ కర్రపూజ ఏంటో తెలుసా? 😱 | దసరా స్పెషల్ | గంటాపాలెం శ్రీ పార్వతీమాత దేవస్థానం

79 просмотров · 12 дней назад
Ongole Vihari
125 подписчиков
79 просмотров · 12 дней назад
దసరా సందర్భంగా ఒంగోలు గంటాపాలెంలోని శ్రీ పార్వతీమాత దేవస్థానంలో జరిగే ప్రత్యేకమైన కర్రపూజ 🙏🔥 ప్రతి సంవత్సరం దసరా కళారాల సందర్భంగా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ కర్రపూజకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. మన ప్రకాశం జిల్లా… మన ఒంగోలులో కొనసాగుతున్న ఈ ప్రత్యేకమైన ఆచారం గురించి చాలామందికి తెలియదు. మన ఊరి సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని అందరికీ తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశ్యం. ❤️ మీకు ఈ కర్రపూజ గురించి ముందే తెలుసా? Comment చేయండి 👇 🙏 శ్రీ పార్వతీమాత దేవస్థానం – గంటాపాలెం, ఒంగోలు 🙏 . . #Ongole #OngoleWala #Karrapuja #Dasara #ParvathiMatha #Gantapalem #Prakasam #OngoleDasara #TeluguCulture #VillageTraditions #మనఒంగోలు