ప్రకటన గ్రంథం అసలు రహస్యం ఏంటి? 😳 | Revelation Explained in Telugu | Episode 1
Hope Nest
0:00 / 0:00
ప్రకటన గ్రంథం అసలు రహస్యం ఏంటి? 😳 | Revelation Explained in Telugu | Episode 1
947 просмотров · 11 дней назад
Hope Nest
214 подписчиков
947 просмотров · 11 дней назад
ప్రకటన గ్రంథం… ఎందుకు రాయబడింది?
యోహానుకు దేవుడు ఈ దర్శనాలను ఎందుకు చూపించాడు? 👀
ఈ Episode 1లో ప్రకటన గ్రంథం వెనుక ఉన్న ఉద్దేశ్యం, యోహానుకు వచ్చిన అద్భుతమైన దర్శనం, మరియు ఈ గ్రంథం మనకు చెప్పే ముఖ్యమైన సందేశాన్ని తెలుసుకుందాం.
🔥 ఈ సిరీస్‌లో ప్రకటన గ్రంథంలోని ఆశ్చర్యకరమైన దర్శనాలు, రహస్యమైన సూచనలు, 7 ముద్రలు, 7 శంఖాలు, డ్రాగన్ మరియు చివరి కాలానికి సంబంధించిన విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా తెలుసుకుందాం.
📖 ప్రకటన గ్రంథం | Episode 1
Like 👍 | Comment 💬 | Subscribe ❤️ చేయండి.
Hope Nest — Faith • Love • Hope
#ప్రకటనగ్రంథం #revelation #bibletelugu #hopenest #biblestories #teluguchristian #jesus #biblestudy #teluguministries