ఊరికి బోదామురారమ్మా । వేరె చింత మనక్యలమ్మా । Gavinollaramreddy / achala thatvalu
Shiva Reddy
0:00 / 0:00
ఊరికి బోదామురారమ్మా । వేరె చింత మనక్యలమ్మా । Gavinollaramreddy / achala thatvalu
20 952 просмотра · 11 месяцев назад
Shiva Reddy
39,3 тыс. подписчиков
20 952 просмотра · 11 месяцев назад
#gavinollaramreddy #gavinollamukundhareddy #gavinollamadhavareddy #appireddypallyachalaguruashramam #gavinollaramreddy #shivareddyachalathatvalu #achalathatvalu #achalasiddantham
తత్వము
రచయిత: శ్రీ నిర్మలానంద గౌనోళ్ళ రాంరెడ్డి రాజయోగి గారు,
గ్రా: అప్పిరెడ్డిపల్లి, నారాయణ పేట. మహబూబ్ నగర్
Cell: 9908069706.
గానం: శ్రీ వడ్డే తిరుపతి, కంసాన్ పల్లి.
1. ఊరికి బోదామురారమ్మా । వేరె చింత మనక్యలమ్మా । ఘోరామైన అతిగారడి మాయను । దూరము జేసియు | దారిదెలుసుకొని ॥ ఊ॥
2. ఆరుచక్రముల రథమమ్మా। ఆ రథ సారధియే నీవమ్మా । ఇరువది ఒకవెయ్యి ఆరువందల | క్రోసుల దూరము మరువక నడచి ॥ ఊ॥
3. ఏడుకొండలపై బాటమ్మా । నీవు మూడు యేరులు దాటలెనమ్మా నడినాళంబున నాతిని గూడియు । వేడుకతో సాహస్రపురంబనె ॥ ఊ॥
4. తెరవులో దొంగల భయమమ్మా। మరువక వారిని దృంచమ్మా వెరపు లేక పరహంసానెక్కియు | అరమరలేక పరమపదంబనె ॥ ఊ॥
5. గౌనులు తొమ్మిది గలవమ్మా। అన్ని గౌనుల కొక తల్పుగలదమ్మా నీవును లేక త్రికూటము దాటియు । కేవలముగ పరంజ్యోతి పురంబుకు ॥ ఉ॥
6. సందేహము నీక్యలమ్మా। పొందుగ బోదము రారామ్మా। మందులైయిన వారందినడువలేరు | పొందిక దెలిసియు నడువు సద్గురువుల ॥ ఊ॥
7. పది రెండును ధ్యాన్నించమ్మా। నీవు పదహారును పరికించమ్మా | అది ॥॥ అంత్యములేని అచల పురంబుకు | సదయ అపరెడ్డిపల్లె రామదాసునిగూడి॥ ఊ॥