వినాయక చవితి Special 🙏 వినాయకుని కథలు | గణపతి పాటలు | మంత్రాలు | స్తోత్రాలు | Ganesh Special
999TV
0:00 / 0:00
వినాయక చవితి Special 🙏 వినాయకుని కథలు | గణపతి పాటలు | మంత్రాలు | స్తోత్రాలు | Ganesh Special
108 просмотров · Трансляция закончилась 5 дней назад
999TV
39,4 тыс. подписчиков
108 просмотров · Трансляция закончилась 5 дней назад
🙏 ఓం శ్రీ గణేశాయ నమః 🙏
వినాయక చవితి సందర్భంగా 999TV భక్తి చైతన్యం అందిస్తున్న ప్రత్యేక భక్తి సమర్పణ.
ఈ వినాయక చవితి Special Playlist లో వినాయకుని జన్మ రహస్యం, గణేశుని మహిమలు, పురాణ కథలు, శక్తివంతమైన గణపతి మంత్రాలు, గాయత్రీ మంత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలు మరియు మట్టి గణపతి ప్రత్యేక పాటలను ఒకేచోట వినండి.
🌺 ఈ Playlistలో: • వినాయకుని జన్మ రహస్యం
• వినాయక చవితి అసలు కథ
• గణేశుని మహిమలు & పురాణ కథలు
• గణపతి భక్తి పాటలు
• గణేశ గాయత్రీ మంత్రం
• శక్తివంతమైన గణపతి మంత్రాలు
• గణేశ స్తోత్రాలు & శ్లోకాలు
• 32 గణపతి రూపాలు
• మట్టి గణపతి – పర్యావరణ భక్తి గీతాలు
• వినాయక చవితి ప్రత్యేక వీడియోలు
🙏 విఘ్నాలను తొలగించి, జ్ఞానం, విజయం, శుభం ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరుని భక్తితో స్మరించుకుందాం.
గణపతి బప్పా మోరియా!
ఓం గం గణపతయే నమః!
🔔 మరిన్ని తెలుగు భక్తి పాటలు, స్తోత్రాలు, మంత్రాలు మరియు పురాణ కథల కోసం 999TV భక్తి చైతన్యంను Subscribe చేయండి.