Перейти к содержимому

వెంకటేష్ ఇచ్చిన ఫన్నీ సమాధానం వైరల్! | Adarsha Kutumbam Interview | ABP Desam

ABP Desam

0:00 / 0:00

వెంకటేష్ ఇచ్చిన ఫన్నీ సమాధానం వైరల్! | Adarsha Kutumbam Interview | ABP Desam

1 833 просмотра · 16 часов назад
ABP Desam
785 тыс. подписчиков
1 833 просмотра · 16 часов назад
‘ప్రేమ్‌‌నగర్’ చైల్డ్ ఆర్టిస్ట్ ఫొటో చూపిస్తూ సుమ ప్రశ్న: వెంకటేష్ ఇచ్చిన ఫన్నీ సమాధానం వైరల్! | Adarsha Kutumbam Interview #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #AdarshaKutumbam #VictoryVenkatesh #TrivikramSrinivas #SrinidhiShetty #SumaKanakala #PremNagar #Tollywood #MovieInterview Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం అక్టోబరు 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేస్తూ స్టార్ యాంకర్ సుమ కనకాలతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో డా. డి. రామానాయుడు నిర్మించిన క్లాసిక్ హిట్ చిత్రం ‘ప్రేమ్‌నగర్’లో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సమయంలోని పాత అరుదైన ఫొటోను సుమ వేదికపై ప్రదర్శించారు. ఆ ఫొటోను చూసిన వెంకటేష్ ఆనాటి షూటింగ్ అనుభవాలు, బాల్య జ్ఞాపకాలు, తెర వెనుక జరిగిన ఆసక్తికర సరదా సంగతులను పంచుకుంటూ అందరినీ నవ్వించారు. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam