Перейти к содержимому

గొప్ప కార్యాలు చూడడమే కాదు… చేస్తావు కూడా! #mahimaministries #bible #teluguchristianmessages #prayer

MAHIMAMINISTRIES NAGARKURNOOL

0:00 / 0:00

గొప్ప కార్యాలు చూడడమే కాదు… చేస్తావు కూడా! #mahimaministries #bible #teluguchristianmessages #prayer

124 просмотра · 4 дня назад
MAHIMAMINISTRIES NAGARKURNOOL
774 подписчика
124 просмотра · 4 дня назад
గొప్ప కార్యాలు చూడడమే కాదు… చేస్తావు కూడా! దేవునిని ఎరిగిన వారి జీవితంలో దేవుని బలం ఎలా పనిచేస్తుంది? దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్లినప్పుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు ఎలా జరగగలవు? అనే విషయాన్ని ఈ శక్తివంతమైన సందేశంలో తెలుసుకుందాం. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని విడదీసి మార్గం చేసినట్లే, మన జీవితాల్లో కూడా మనకు అసాధ్యంగా కనిపించే పరిస్థితుల్లో దేవుడు మార్గాన్ని సిద్ధం చేయగలడు. దానియేలు 11:32 “తమ దేవుని ఎరుగువారు బలముగా ఉండి గొప్ప కార్యములు చేసెదరు.” ఈ సందేశం మీ విశ్వాసాన్ని బలపరచి, దేవుని మీద మరింతగా ఆధారపడేలా చేయాలని ప్రార్థిస్తున్నాము. సందేశం: పాస్టర్ ఆర్ సమూయేలు గారు 👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 Mahima Ministries Nagarkurnool YouTube Channel ను Subscribe చేయండి 📲 ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.