Перейти к содержимому

పోతన భాగవతంలో అద్భుతమైన పద్యం | Pamidikalva Madhusudan || Dhatri TV

Dhatri TV

0:00 / 0:00

పోతన భాగవతంలో అద్భుతమైన పద్యం | Pamidikalva Madhusudan || Dhatri TV

84 862 просмотра · 5 месяцев назад
Dhatri TV
227 тыс. подписчиков
84 862 просмотра · 5 месяцев назад
Experience the sheer power of Telugu Sahityam (Telugu Literature) through its most legendary verse. In the heart of the Kurukshetra war, a divine paradox unfolds: the Lord of the Universe breaks his own vow to fulfill the promise of his devotee. "Kuppinchi Egasina..." is not just a poem; it is a visual masterpiece by the Sahaja Kavi Bammera Pothana. As Bhishma stands ready for his end, Pothana captures the fierce "Veera Rasa" (heroism) and the tender "Bhakti" (devotion) of Lord Krishna lunging forward to attack. This Seesa Padyam from the Andhra Maha Bhagavatam is often called the 'Himalayas' of Telugu poetry for its rhythmic brilliance and vivid imagery. #bammerapothana #pothana #pamidikalvamadhusudan #teluguliterature #dhatritv తెలుగు సాహిత్యం కుప్పించి ఎగసిన పద్యమిది. పద్యంలో పదాల కాంతి గగనభాగంబెల్ల కప్పికొన్న పద్యమిది. చంపుతానంటూ మీదికి ఉరికి వచ్చే దేవుడిని ప్రార్తించే భీష్ముడిచేత పోతన పలికించిన అనితరసాధ్యమైన పద్యమిది. తెలుగు ప్రాచీన సాహిత్యం అంటేనే పద్యం... పద్యం అంటేనే లోతైన భావం. కానీ, కొన్ని పద్యాలు కేవలం భావాలు కావు, అవి దృశ్యాలు. సహజ కవి పోతన భాగవతాన్ని తెనిగించలేదు, తన భక్తితో ఆ పరమాత్మను అక్షర రూపంలో బంధించాడు. తెలుగు సాహిత్యపు నందనవనంలో ఎన్నో పద్య పారిజాతాలు ఉన్నాయి. కానీ, భక్తి - వీర రసాలు రెండూ పెనవేసుకుని, చదువుతుంటేనే ఒళ్ళు పులకరించే ఒక అద్భుత ఘట్టం ఉంది. అదే... 'కుప్పించి యెగసిన...' సీస పద్యం. ఇది తెలుగు పద్య సాహిత్యపు హిమాలయం. పోతన ఇక్కడ కేవలం అక్షరాలను పేర్చలేదు, ఆ కురుక్షేత్ర రణరంగాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. Dhatri TV: Your Gateway to Enriching Content Dhatri TV is a dynamic platform dedicated to showcasing a variety of engaging and informative content. With a focus on culture, wellness, and community, Dhatri TV offers a diverse range of programs that inspire, educate, and entertain. From thought-provoking documentaries and enriching discussions to captivating stories and lifestyle tips, our channel aims to connect audiences with the heart of contemporary issues and traditional wisdom. Join us on a journey of discovery and connection, as we explore the tapestry of life through unique perspectives and voices.