మావోయిస్టు కు అంత్యక్రియలు||Naxal OLD video
JUNGLE TIMES
0:00 / 0:00
మావోయిస్టు కు అంత్యక్రియలు||Naxal OLD video
38 037 просмотров · 9 дней назад
JUNGLE TIMES
93,5 тыс. подписчиков
38 037 просмотров · 9 дней назад
మృ.. చెందిన మావోయిస్టు కు సహచరులు అంత్యక్రియలు చేశారు. ఇది ఎక్కడో తెలియదు. కానీ ఒక మహిళా మావోయిస్టు ఏడుస్తుంటే. ఆమె భర్త మృతి చెందినట్లు తెలుస్తుంది. అంత్యక్రియలు అప్పుడు మావోయిస్టు లు కూడా గాల్లోకి తూటా పేల్చారు. ఇప్పుడు మావోయిస్టు లేరు. కానీ వాళ్ళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది