😋 ఎంతో రుచికరమైన పచ్చి శనగపప్పు కూర | Easy Chana Dal Curry | Telugu Recipes
ViMalyaDairies
0:00 / 0:00
😋 ఎంతో రుచికరమైన పచ్చి శనగపప్పు కూర | Easy Chana Dal Curry | Telugu Recipes
4 просмотра · 5 ч назад
ViMalyaDairies
133 подписчика
4 просмотра · 5 ч назад
ఈరోజు మనం ఎంతో సింపుల్గా, రుచికరమైన పచ్చి శనగపప్పు కూర తయారు చేసుకున్నాం. ముందుగా శనగపప్పును నానబెట్టి, ఉల్లిపాయలు, కరివేపాకుతో ఎంతో రుచిగా వండుకున్నాం. వేడి వేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ❤️
వీడియో నచ్చితే Like, Share చేయండి. మరిన్ని మంచి వంటకాల కోసం నా ఛానల్ను Subscribe చేసుకోండి 🙏
#పచ్చిశనగపప్పు #ChanaDalCurry #TeluguVantalu #AndhraRecipes #TeluguCooking