Перейти к содержимому

రాజులకు రాజు యేసు-Rajulaku raju Telugu Christian song with lyrics[IN DESCRIPTION] By Pastor Rajababu

Love in Action

0:00 / 0:00

రాజులకు రాజు యేసు-Rajulaku raju Telugu Christian song with lyrics[IN DESCRIPTION] By Pastor Rajababu

232 793 просмотра · 10 лет назад
Love in Action
4,34 тыс. подписчиков
232 793 просмотра · 10 лет назад
Written and Sung by Pastor Rajababu Buela Ministries, Gandigunta, Krishna District, Andhra pradesh, India Visit the following link to know more about this channel    / @loveinaction9328   THIS SONG WAS OF EARLY 90'S AND TURNED MANY HEARTS TOWARDS JESUS ప:రాజులకు రాజు యేసు హల్లెలూయా హల్లెలూయా ప్రభువులకు ప్రభు యేసు హల్లెలూయా హల్లెలూయా అ.ప:విజయం జయ విజయం అభయం మనకు అభయం నేను విన్నాను నా యేసు పిలుపు నేను కన్నాను ఆ రాజు వెలుగు అడవిలో నే ఒంటరినై నడువలేకున్నను సాతానుపై విజయము మరణానికే మరణము ||అ. ప || నాకు ఉన్నది వాగ్దాన బలము నాలో ఉన్నది విశ్వాస వరము నరులెల్ల నన్ను చూసి నవ్వుతూ వెళ్లినా లోకంబుపై విజయము మరణానికే మరణము ||అ. ప || తిరిగి త్వరలో నా యేసు వచ్చి నన్ను తనతో కొనిపోవును మహిమలో నా యేసుతో నిత్యమూ ఉందును కన్నీరు ఇక విడువను కనకంబుపై నడుతును ||అ. ప||