Перейти к содержимому

Different Tents చేస్తున్నం| Tent Manufacturing

తెలుగు రైతుబడి

0:00 / 0:00

Different Tents చేస్తున్నం| Tent Manufacturing

99 113 просмотров · 1 год назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
99 113 просмотров · 1 год назад
రకరకాల టెంట్లు తయారు చేస్తున్న తీరు, వాటి సైజులు, ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాలన్ టెంట్ కంపెనీ నిర్వాహకులు ఆ సమాచారం వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : Different Tents Making | Tent Manufacturing #RythuBadi #రైతుబడి #tentmaking