Dost Meraa Dost || దోస్త్ మేరా దోస్త్ || Lyrical Video Karaoke Track || @PRABHUDASMUSALIKUPPA
PRABHUDAS MUSALIKUPPA
0:00 / 0:00
Dost Meraa Dost || దోస్త్ మేరా దోస్త్ || Lyrical Video Karaoke Track || @PRABHUDASMUSALIKUPPA
34 438 просмотров · 5 лет назад
PRABHUDAS MUSALIKUPPA
14 тыс. подписчиков
34 438 просмотров · 5 лет назад
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
I Wish All Of My Subscribers, Viewers, Friends, Colleagues, Family Members & My Well Wishers A Very Very Happy FRIENDSHIP DAY (01st AUGUST 2021)
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas196
Follow me on Facebook: / prabhudas.musalikuppa
Follow me on Instagram: / prabhudasmusalikuppa
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
MY HEARTFUL THANKS TO MR @sureshmarri60
FOR PROVIDING THIS BEAUTIFUL TRACK
UPLOADED BY @prabhudas1966
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
MOVIE : పెళ్లిపందిరి (1997)
CAST: జగపతిబాబు, ప్రిథ్విరాజ్ & రాశి
LYRICIST : సిరివెన్నెల
MUSIC : వందేమాతరం శ్రీనివాస్
SINGERS : SP బాలు & మనో
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
PALLAVI:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
BALU: దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
MANO: బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
BALU: స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
MANO: హే బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
BALU: స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
MANO: వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM1:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
BALU: నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం
MANO: ఆహాహా... ఆహా...
BALU: హేహే... ఏహే...
MANO: నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం
BALU: ఓహోహో... ఓహో...
MANO: ఆహాహా... ఆహా...
BALU: హే.. వేరల్లే నేనొదిగుంటా
నువు ఎదుగుతు ఉంటే
MANO: మబ్బుల్తో మన కథ చెబుతా
వింతగ వింటుంటే
B&M: నీలా నాలా సావాసంగా
నింగీనేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై జల్లైరాదా
MANO: మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా
BALU: హోయ్ దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
MANO: హే బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
BALU: స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం
BALU: దోస్త్ మేరా దోస్త్
MANO: హా...
BALU: తూ హై మేరీ జాన్
వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM2:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
BALU: చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
MANO: ఆహాహా... ఆహా...
BALU: ఓహోహో... ఓహో...
MANO: ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది
BALU: ఓహోహో... ఓహో...
MANO: హేహేహే... హేహే...
BALU: హే...ప్రాణానికి ప్రాణం పోసే
మంత్రం రా స్నేహం
MANO: స్వార్థానికి అర్థం మార్చే
శాస్త్రం రా స్నేహం
BALU: ఊరూ వాడా ఔరా అంటూ
ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే
రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం
MANO: లోకం మొత్తం చదివే ఆరో వేదం
BALU: హే...దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
MANO: హే బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
BALU: స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం
B&M: దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
BALU: వాస్తవం రా దోస్త్
MANO: హ...హ...హ...
BALU: నువ్వే నా ప్రాణం
MANO: హే..బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
BALU: స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం
B&M: లాల్ల ల ల లా
BALU: హు హూ హు హు హూ
BALU: హు హూ హు హు హూ
MANO: ఏహే...ఏహే...హే
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
@PRABHUDASMUSALIKUPPA
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹